Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IRCTC Indian Railways Launches iPay For Faster Payment Service Details

ఐఆర్‌సీటీసీ నుంచి సొంత చెల్లింపు వ్యవస్థ

★ రైల్వే ప్రయాణీకులకు మెరుగైన సేవలందించేందుకు ఐఆర్‌సీటీసీ(ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) మరో కీలక ముందడుగు.

★ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఐఆర్‌సీటీసీ తన సొంత చెల్లింపు వ్యవస్థ ‘ఐఆర్‌సీటీసీ ఐపే’ను గురువారం ప్రారంభం.

★ ‘‘ఇకపై ప్రయాణీకులు థర్డ్‌ పార్టీ చెల్లింపు వేదికలను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా నేరుగా ఐఆర్‌సీటీసీకి చెల్లింపులు చేయవచ్చు.

★ ‘ఐఆర్‌సీటీసీ ఐపే’లో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ(యునిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌), ఇంటర్నేషనల్‌ కార్డులను ఉపయోగించి రైల్వే బిల్లులు చెల్లించవచ్చు.

★ త్వరలోనే ‘ఐఆర్‌సీటీసీ ప్రీపెయిడ్‌ కార్డ్ కమ్‌ వాలెట్’ ఆప్షన్ అందుబాటులోకి తెస్తున్నాం’’ అని ఐఆర్‌సీటీసీ ప్రకటనలో వెల్లడి.

★ ఈ కొత్త చెల్లింపు వ్యవస్థతో ప్రయాణీకులు చెల్లింపులు చేసేటప్పుడు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వాటిని నేరుగా పరిష్కరించేందుకు వీలుంటుందని ఐఆర్‌సీటీసీ వివరణ

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IRCTC Indian Railways Launches iPay For Faster Payment Service Details "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0