Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The instructions to fill SSC OMR Sheet 10 వ తరగతి OMR షీట్ పూర్తి చేసే విధానం

The instructions to fill SSC OMR Sheet  10 వ తరగతి OMR షీట్ పూర్తి చేసే విధానం

10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఇంటర్ మాదిరిగా OMR షీట్ విధానాన్ని యధాతధంగా ప్రవేశపెట్టారు.
OMR షీట్ అనేది సంబందిత విద్యార్ధి తాలూకు అన్ని వివరములను -డీకోడ్ చేయబడిన ఒక ప్రోగ్రామ్ షీట్.
OMR షీట్ లో 3 భాగాలు ఉంటాయి.
అవి పార్ట్-1,2,3
ఈ మూడింటిలో కూడా బార్ కోడ్ ఉంటుంది.ఈ బార్ కోడ్ ను డామేజ్ చేయకుండునట్లు జాగ్రత్త వహించవలెను.
ఇందులో పార్ట్ 2 లో షేడెడ్ మార్క్స్ పైన పిన్నింగ్ చేసి,స్టిక్కర్లు తాలూకు పని సంబందిత ఇన్విజిలేటర్ చేస్తారు.
తొందరపడి విద్యార్థులు దీనిని నింపరాదు.
సాధ్యమైనంత వరకు జెల్ పెన్నులు వాడకుంటే మంచిది.
బ్లూ,లేక బ్లాక్ బాల్ పాయింట్ పెన్ వాడితే మంచిది.
The instructions to fill SSC OMR Sheet  10 వ తరగతి OMR షీట్ పూర్తి చేసే విధానం
OMR పై విద్యార్థి చేసేవి:

       (3-పనులు)
      సంబందిత గడిలో           
         మెయిన్ ఆన్సర్ బుక్
          లెట్ నంబర్ ను
           వేయించాలి.
       సంబందిత గళ్లలో   
          ఎన్ని అడిషినల్స్
          తీసుకున్నామో
           వాటి సంఖ్య   
            వేయాలి.
        సంబందిత గడిలో             
           విద్యార్థి సంతకం.
ఆ తరువాత,
ఇన్విజిలేటర్ సంతకం ,బాక్స్ లో చెయ్యాలి.
ఒక్క ప్రశ్న పత్రం పై తప్ప హాల్ టికెట్ నంబర్ ను ఎక్కడా వేయాల్సిన పని లేదు.
మెయిన్ ఆన్సర్ బుక్ లెట్ నంబర్ ను (MAB)-బిట్ పేపర్ పై,
గ్రాఫ్ పై,
మాప్ పై,
అడిషినల్స్ పై వేయించాలి.
ఒక వేళ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నుండి మిగతావి విడివడినా ఆ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నంబర్ ఆధారంగా వాటిని గుర్తించుటకు వీలుంటుంది.
ప్రతి జవాబు వ్రాయటం అయిపోయిన తర్వాత దానిని ఒక గీత తో డీమార్కేట్ చేస్తే బావుంటుంది.
ఛాయిస్ చివరిలో వ్రాస్తే మంచిది.
CCE విధానం కాబట్టి ఏ ఒక్క ప్రశ్నను కూడా వదలకుండా దగ్గరి జవాబు ను వ్రాయమని తెలియచేయాలి.
ప్రతి అడిషినల్ షీట్ కుడి వైపున కార్నర్ లో పైన పెన్సిల్ తో నెంబర్ వేయించాలి.దారంతో కట్టేటప్పుడు కన్ఫ్యూజన్ కు గురి కాకుండా ఉండుటకు గాను..
.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

2 Responses to "The instructions to fill SSC OMR Sheet 10 వ తరగతి OMR షీట్ పూర్తి చేసే విధానం"

  1. The only difference is that when you play slots online you are playing from the comfort of your own home, and you can get up and take break without losing your place at your favorite slot machine.

    sbobet88 login

    ReplyDelete
  2. I am also at work almost all the time, I am very tired, so sometimes I just want to relax in the evening, play computer games, and recently I even discovered an online casino. I like that, in addition to excitement, there is still an opportunity to make money, so maybe it will be interesting for you to take a look at this site https://dolphintechnologies.in/ In fact, just for registration you can get an excellent bonus, so you can also use

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0