Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

VVPAT MACHINE BACK SIDE KNOB వివరణ

VVPAT MACHINE  BACK  SIDE  KNOB   వివరణ
vvpat machine  వెనక  భాగంలో  ఒక KNOB   వుంటుంది...
VVPAT MACHINE  BACK  SIDE  KNOB   వివరణ

VVPAT MACHINE  BACK  SIDE  KNOB   వివరణ
vvpat machine  వెనక  భాగంలో  ఒక KNOB   వుంటుంది...
అది రెండు విధాలుగా SET   చేయబడి వుంటుంది ....

1)KNOB  అడ్డంగా వుంటే   TRANSPORTATION  MODE

అంటే vvpat machine ను   ఒక చోట నుంచి వేరే చోటుకి   తీసుకొని వెళ్ళడానికి,

తీసుకొని  వెళ్ళేటప్పుడు  vvpat machine  లోని విడి   భాగాలు  కదలకుండా   వుండాలంటే మనం KNOB   ని అడ్డంగా  (TRANSPORTATION  MODE) ఉంచాలి.

 (అప్పుడు vvpat   machine లోని  భాగాలూ గట్టిగా పట్టి వుంచబడతాయి. లోపల  ఏ భాగము కదిలే  అవకాశం  వుండదు, కనుక   machine సక్రమముగా పని  చేయుటకు అవకాశం  వుంటుంది.


 అడ్డంగా   ఉంచే   సందర్భాలు.


1)  MOVING  DISTRIBUTION  CENTRE  TO  POLLING  STATION.

 2)  MOVING  POLLING
STATION  TO  DISTRIBUTION  CENTRE  (AFTER  POLLING  ENDS)

2) KNOB   నిలువుగా వుంటే   (WORKING  MODE) అంటే  VVPAT MACHINE  తన   యొక్క పని అంటే ఓటు   స్లిప్పులు ముద్రించే పని  ప్రారంభించాలి అనుకుంటే   KNOB ని నిలువుగా   ఉంచాలి.

 అప్పుడు మాత్రమే vvpat   machine లోని భాగాలూ   కదిలి ఓటు స్లిప్   ముద్రించబడుతుంది.

(KNOB    నిలువుగా   ఉంచినప్పుడు vvpat machine లోని భాగాలూ  FREE  గా కదులుతాయి)

నిలువుగా ఉంచే సందర్భము


1)mock poll ప్రారంభానికి   ముందు vvpat machine    వెనక knob ను నిలువుగా   వుంచి మాత్రమే control   యూనిట్ switch on   చెయ్యాలి.

ముఖ్య సందర్భాలు


1)డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో   knob అడ్డంగా ఉంచాలి.

2)mock poll ముందు  తప్పకుండ knob నిలువుగా   వుంచి మాత్రమే control   యూనిట్ on చెయ్యాలి.

3)మొత్తం పోలింగ్ పూర్తి   అయిన తర్వాత knob ని   అడ్డంగా వుంచి vvpat   machine ను  box లో   ఉంచాలి.
4)   మీకు vvpat machine   వెనక భాగాన రెండు బొమ్మలు   green మరియు red   వుంటాయి.
మరియు clear గా రాసి   వుంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "VVPAT MACHINE BACK SIDE KNOB వివరణ"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0