Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More
1 to 5th class CCE marks, grading software prepare

1 to 5th class CCE marks, grading software prepare
1 to 5th class CCE marks, grading software prepare


ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. ప్రాథమిక పాఠశాలలో 1నుండి 5వ తరగతి వరకు మార్కులను  మరియు గ్రేడ్లను నమోదు చేయడం కోసం సాఫ్ట్ వేర్ ను   తయారు చేయడం జరిగింది. ఈ సాఫ్ట్ వేర్ లో మనం మార్కులను ఎంటర్ చేయగానే మిగతా గ్రేడింగ్ అంత ఆటోమేటిక్ గా క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ఆఫీస్ కి ఇవ్వవలసిన consolidation  రిపోర్టు తరగతుల వారీగా generate అవుతుంది దీనితో పాటు మనం CSE వెబ్ సైట్ లో పిల్లల యొక్క మార్కులను నమోదు చేయడానికి వీలుగా ఆటోమేటిక్ గా మార్కులు CCE ప్రకారం జనరేట్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించి మనం CSE వెబ్ సైట్ లో  పిల్లల యొక్క మార్కులను సులువుగా నమోదు చేసుకోవచ్చు.

 Download 1TO 5TH  software

 Download Promotion List Proforma

Consolidation ...... Proforma

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0