The terms and conditions of postal byalet, the proceedings of new postal byalet and total election systam
పోస్టల్ బ్యాలెట్ వేసేటప్పుడు తీసుకోవసలసిన జాగర్తలు మరియు ఎలక్షన్ మొదలు నుండి చివరి వరకు ఎలక్షన్ విధానం

👉🏽పోస్టల్ బ్యాలెట్‌లో కొత్త విధానం
గతంలోలాగా పోస్టల్ బ్యాలెట్లు అమ్ముకునే విధానానికి ఎన్నికల కమిషన్ ముగింపు పలికింది. ఈసారి పోలింగ్ డ్యూటీలో ఉండే ఉద్యోగులు పోస్టు ద్వారా కాకుండా ఫెసిలిటేషన్ సెంటర్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. దీని వల్ల కొంత మంది ఉద్యోగులను ప్రలోభాలు, ఒత్తిళ్లకు గురి చేసి వారి వద్ద బ్యాలెట్ పేపర్లు తీసుకొని అనుకూల అభ్యర్థుల తరపున ఎవరో ఒకరు బ్యాలెట్ బాక్సుల్లో వేసే విధానానికి తెర పడింది.
ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు సంబంధిత ఉద్యోగి నేరుగా వచ్చి తన గుర్తింపు కార్డు ఎపిక్ కార్డు చూపించి బ్యాలెట్ పత్రం తీసుకొని అక్కడికక్కడే ఓటు వేయాలి. ఈ పద్ధతిలో బ్యాలెట్ పేపరు రెండో వ్యక్తి చేతికి అందే అవకాశం ఉండదు.
పోస్టల్ బ్యాలెట్ వేయునపుడు జాగర్తలు
ఎలక్షన్ పూర్తి వివరాలు

0 Response to "The terms and conditions of postal byalet, the proceedings of new postal byalet and total election systam"
Post a Comment