How to use aadhar biometric ఆప్ ను ఉపయోగించే విధానం
How to use aadhar biometric
ఆప్ ను ఉపయోగించే విధానం
How to use aadhar biometric
ఆప్ ను ఉపయోగించే విధానం
మన ఆధార్ బయో మెట్రిక్ ను కావాలనుకున్నప్పుడు లాక్ చేయొచ్చు, అన్ లాక్ చేయొచ్చు. మన కుటుంబ సభ్యుల వి కూడా మనం మానేజ్ చేయొచ్చు. మన బయో మెట్రిక్ ను ఏ ఏ రోజుల్లో ఎన్ని గంటలకు వాడేమో చూసుకోవచ్చు. మనం అటెండెన్స్ వేసిన సమయాన్ని చూసుకోవచ్చు. వి. ఐ. డి జెనరేట్ చేసుకోవచ్చు. ఐడి ప్రూఫ్ గా ఈ ఆప్ లో ఆడ్ చేసిన ఆధార్ ను వాడుకోవచ్చు. ఆప్ ను ఉపయోగించే విధానం కొరకు ఈ వీడియో ను చూడండి.
View about this here

0 Response to "How to use aadhar biometric ఆప్ ను ఉపయోగించే విధానం "
Post a Comment