Intermediate AP Results 1st Year And 2nd Year available @ 11AM

ఇంటర్ ఫలితాలు నేడే
ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు ఒకేసారి విడుదల
✍ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి.
సచివాలయంలోని మూడవ బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఒకేసారి ప్రకటించనున్నట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి తెలిపారు.*
పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,05,255 మంది విద్యార్థులు హాజరయ్యారు.
➡ఫలితాలు ఈ కింది వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయని ఉదయలక్ష్మి పేర్కొన్నారు.
http://jnanabhumi.ap.gov.in
http://results.apcfss.in
http://rtgs.ap.gov.in
http://examresults.ap.nic.in
www.vidyavision.com

Thanks for the information
ReplyDeletecbse results 2021