Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APPSC Departmental Tests Notification May 2019 Session

APPSC Departmental Tests Notification May 2019 Session


APPSC Departmental Tests Notification May 2019 Session


APPSC Departmental Tests Notification May 2019 Session
Online Applications: 6.5.19 to 24.05.19

Last Dt to Pay Fee: 23.05.19
Exam Schedule: 13.06.19 to 18.06.19

AP Departmental Tests MAY-2019 Session notification details

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం అయినది.
అప్రయత్న పదోన్నతి పథకం(AAS) లో భాగంగా SGT క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సంవత్సరముల స్కేలు పొందుటకు  GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కానవసరం లేదు.

 కాని 24 సంవత్సరముల స్కేలు పొందుటకు ఖచ్చితంగా GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి. దీనికి ఎటువంటి మినహాయింపు లేదు.

స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సంవత్సరముల స్కేలు పొందుటకు GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి

పదోన్నతులు  :

స్కూల్ అసిస్టెంట్ లు  గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్ పొందుటకు GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.

సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకొనివారు 45 సం॥ వయస్సు దాటితే ప్రస్తుతము పనిచేయుచున్న క్యాటగిరి నుండి పై క్యాటగిరి కి  ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు

 50 సంవత్సరముల పైబడినవారు ప్రమోషన్ కొరకు ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.

GO TEST

Paper Code: 88
Exam Date: 15.06.19 FN

 Paper Code: 97
 Exam Date: 15.06.19 AN


EO TEST

Accounts Test
Paper Code: 141
Exam Date: 16.06.19 FN

Spl.Language Test 

Higher&Lower Standard paper Code.37 ఎవరు వ్రాయాలి ?
 ఇంటర్మీడియట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Higher Standard) వ్రాయాలి.
పదవ తరగతి ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Lower Standard) వ్రాయాలి

Higher Language Test

Paper Code: 37
 Exam Date:16.06.19 AN.

Click here to download complete Notification

Click here to Apply for Online Application

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APPSC Departmental Tests Notification May 2019 Session"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0