E- Service Register Online Application
AP STATE GOVT EMPLOYEES కి సంభందించి E Service Register Online Application Open
E-SR: Details :
AP STATE GOVT EMPLOYEES కి సంభందించి
E- Service Register Online Application Open అయింది, దానిలో భాగంగా Employees అందరి యొక్క Personal Details ను Online లో Update చేయాలి., ప్రస్తుత Treasury site లో ఏమయినా Employees Data కి సంభందించి Mistakes ఏమయినా ఉంటే వారు E- SR లో CORRECT గా వారి యొక్క DETAILS ను UPDATE చేసుకొనే అవకాశం కలదు. E- SR లో UPDATE అయిన తర్వాత అవే DETAILS TREASURY SITE లో కూడా UPDATE అవుతాయి.
0 Response to "E- Service Register Online Application "
Post a Comment