Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

g.O.Ms.No.29 & 30 Dated: 23-06-2010 According to Department of Prompt Promotion Scheme (AAS), Promotions (PROMOTIONS)


g.O.Ms.No.29&30Dated:23-0610 According to Department of Prompt Promotion Scheme (AAS),Promotions (PROMOTIONS)

g.O.Ms.No.29 & 30 Dated: 23-06-2010 According to Department of Prompt Promotion Scheme (AAS), Promotions (PROMOTIONS)

G.O.Ms.No.29 & 30  Dated: 23-06-2010 ప్రకారం అప్రయత్న పదోన్నతి పథకం (AAS) , పదోన్నతులు (PROMOTIONS) గురించి శాఖపరమైన పరీక్షలు (Departmental Tests) రాయాలి.

G.O.Ms.No.29 & 30  Dated: 23-06-2010 ప్రకారం అప్రయత్న పదోన్నతి పథకం (AAS) , పదోన్నతులు (PROMOTIONS) గురించి శాఖపరమైన పరీక్షలు (Departmental Tests) రాయాలి.
అప్రయత్న పదోన్నతి పథకం(AAS) :
అప్రయత్న పదోన్నతి పథకం(AAS) లో భాగంగా SGT క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సంవత్సరముల స్కేలు పొందుటకు  GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కానవసరం లేదు.
కాని 24 సంవత్సరముల స్కేలు పొందుటకు ఖచ్చితంగా GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి. దీనికి ఎటువంటి మినహాయింపు లేదు.
స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సంవత్సరముల స్కేలు పొందుటకు GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.


  పదోన్నతులు (PROMOTIONS) :
స్కూల్ అసిస్టెంట్ లు  గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్ పొందుటకు GOT & EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.
సర్వీసులో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకొనివారు 45 సం॥ వయస్సు దాటితే ప్రస్తుతము పనిచేయుచున్న క్యాటగిరి నుండి పై క్యాటగిరి కి  ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.

   50 సంవత్సరముల పైబడినవారు ప్రమోషన్ కొరకు ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.

  Spl.Language Test Higher&Lower Standard paper Code.37 ఎవరు వ్రాయాలి ?

   ఇంటర్మీడియట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Higher Standard) వ్రాయాలి.

  పదవ తరగతి ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Lower Standard) వ్రాయాలి.

డిపార్టుమెంటల్ పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులకు OD సౌకర్యం ఉంటుందా?

  ఫండమెంటల్ రూల్ 9(6)(b)(iii) ప్రకారం నిర్బంధ శాఖీయ పరీక్షకు(Compulsory) హాజరగుటకు ఎన్నిసార్లైనా OD సౌకర్యం కల్పించవచ్చును.
అయితే ఐచ్చిక పరీక్షకు (OPTIONAL) హాజరగుటకు రెండుకంటే ఎక్కువసార్లు OD  రాయితీని ఇవ్వరాదు.


GO.Ms.No.29, Dated: 23-06-2010

 GO.Ms.No.30, Dated: 23-06-2010

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "g.O.Ms.No.29 & 30 Dated: 23-06-2010 According to Department of Prompt Promotion Scheme (AAS), Promotions (PROMOTIONS)"

  1. Good information,I am 51years old.As per this G.O29&30 it's clear that there's no need to pass department test who crossed 50 years age.Thank u for this useful information

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0