IR Difference Expected % and present Calculation Software

ప్రజా తీర్పు ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం మారబోతోంది. కాబట్టి అధికారాన్ని చేజిక్కించుకోబోతున్న పార్టీ ఎన్నికల వాగ్దానాల ప్రకారం ఇవ్వాల్సిన మధ్యంతర భృతి 20 శాతం నుండి 27 శాతం కు పెరిగే అవకాశం ఉంది.ఈ మార్పు వలన మన ఆదాయం లో మార్పు వస్తుంది. 20 శాతం ఉంటే వచ్చే నెలవారీ ఆదాయం, 27 శాతం ఉంటే వచ్చే నెలవారీ ఆదాయం మరియు వీటి మధ్య తేడా ను ఈ క్రింది వెబ్ పేజీ లో తెలుసుకోండి. మీకు వచ్చే ఏరియర్స్ మధ్య తేడా కూడా చూపిస్తుంది.
ఐఆర్ డిఫరెన్స్ కాల్క్యులేటర్ (మీ బేసిక్ పే, హెచ్.ఆర్.ఏ ఇచ్చి క్రింద ఉండే బటన్ మీద క్లిక్ చేయండి.)
DOWNLOAD SAFTWARE

0 Response to "IR Difference Expected % and present Calculation Software"
Post a Comment