Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The way to change the SBI login password using a profile password

The way to change the SBI login password using a profile password

ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్ వార్డ్ మరచిపోయారా?


The way to change the SBI login password using a profile password

ఇంతకుముందు నగదు లవాదేవిలకు బాంక్ అకౌంట్ ఉంటే సరిపోయేది.పెద్దనోట్ల రద్దుతో ఆన్లైన్ లావాదేవీలు ఊపు అందుకున్నాయి.ఇప్పటికీ ATM ల వద్ద నగదు లేకపోవడం తో నగదు లావాదేవీల విషయంలో అనేక మంది ఇబ్బంది పడుచున్నారు. ఖాతాదారు లు అందరినీ నగదు లావాదేవీలు వైపు మళ్లించే వ్యూహం లో భాగంగానే మార్కెట్ లో నగదు కొరత ఉందని నిపుణులు చెబుతున్నారు. దీనితో కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారంతా ఇంటర్నెట్,మొబైల్ బ్యాంకింగ్ వైపు మళ్లారు. ప్రస్తుతం ఉద్యోగులు మరియు యువత చాలావరకు ఇంటర్నెట్,మొబైల్ బ్యాంకింగ్ వినియోగిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.దీనితో సాధారణం గాపాస్ వార్డ్ మరచిపోవడం జరుగుతుంది.ఎవరైనా ఖాతాదారుడు వరుసగా మూడు సార్లు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ passward ను తప్పుగా నమోదు చేస్తే కొన్ని గంటల పాటు ఆ నెట్ బ్యాంకింగ్ ఖాతాను లాక్ చేస్తారు. సహజం గా ఒక రోజు పాటు అది పనిచేయదు.

దేశం లోని బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద బాంక్ వ్యవస్థ SBI.
  SBI ఖాతాదారులు ఇంటర్నెట్,మొబైల్ బ్యాంకింగ్ కు సంబంధించి   పాస్ వర్డ్ REESET చేసుకోవడం , SBI లాగిన్ పాస్స్వర్డ్ మార్చుకోవడం తెలుసుకుందాం.

మూడు విడనాలుగా Reeset చేసుకోవచ్చు

ATM కార్డు ను , ప్రొఫైల్ పాస్ వార్డ్ ను ఉపయోగించి,ATM కార్డు వివరాలు లేకుండా REESET చేసుకోవచ్చు.

అనుసరించాల్సిన పద్ధతులు

1.SBI అధికార వెబ్  సైట్ www.onlinerbi.com లోకి లాగిన్ అవ్వాలి .
2."Forget pass word"   పై క్లిక్ చేయాలి.
3."User name, account number, Country, Date of birth, rigistar mobile number, CAPTCHA CODE ను ఎంటర్ చేయాలి.
4."SUBMIT" మీద క్లిక్ చేయాలి.
"మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు" OTP వస్తుంది.
5."CONFOM" బటన్ క్లిక్ చేయాలి.

సరైన OTP ని ఎంటర్ చేస్తే PASSWORD ను REESET చేసుకొనేందుకు 3 OPTIONS వస్తాయి.

1. ATM కార్డు ను ఉపయోగించి
2. Profile పాస్ వార్డ్ ను ఉపయోగించి.
3.ATM కార్డ్ వివరాలులేకుండా.

ప్రొఫైల్ పాస్ వర్డ్ ను ఉపయోగించి SBI లాగిన్ పాస్ వర్డ్ ను మార్చుకునే విధానం
1.మొదట SBI నెట్ బ్యాంకింగ్ లో LOGIN అవ్వాలి.
2.PROFILE టాబ్ కి వెళ్ళండి.
ఆ తరువాత CHANGE PAASWORD పైన క్లిక్ చేయండి.
3.PROFILE PASSWORD ను ఎంటర్ చేయండి.
4.PROFILE PASSWORD, LOGIN PASSWORD ఒకేలా ఉండకూడదు అని గుర్తించు కోండి.
5.పాత PASSWORD ను ENTER చేయండి.
6.కొత్త PASSWORD ను ఎంటర్ చేయండి. రెండవసారి కూడా అదే PASSWORD ను ఎంటర్ చేయాలి.
7.SUBMIT పైన క్లిక్ చేయండి .

ముఖ్య గమనిక మీ ఇంటర్నెట్,మొబైల్ బ్యాంకింగ్ పాస్ వార్డ్ ను అప్పుడప్పుడు మార్చుకోవడం మంచిది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The way to change the SBI login password using a profile password"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0