Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

YSR PENSION KANUKA ENHANCEMENT PENSIONS AMOUNT GO NO 103 dt:30/05/19

YSR PENSION KANUKA
ENHANCEMENT PENSIONS AMOUNT GO NO 103 dt:30/05/19
ఏపీలో పింఛను అర్హత వయస్సు కుదింపు
పింఛను రూ.2250లకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి  ఇచ్చిన తొలి హామీకి సంబంధించి శుక్రవారం మధ్యాహ్నం జీవోను విడుదల చేసింది.

YSR PENSION KANUKA  ENHANCEMENT PENSIONS AMOUNT GO NO 103 dt:30/05/19

 జూన్‌ 1 నుంచి కొత్త పింఛను పథకం అమలులోకి రానుంది. వికలాంగులకు రూ.3వేలు, కిడ్నీ వ్యాధితో డయాలసిస్‌ చేయించుకుంటున్న బాధితులకు రూ.10వేలు పింఛనుగా ఇవ్వనున్నారు.*

 వృద్ధాప్య పింఛనుకు అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పెంచిన ఈ పింఛను మొత్తాన్ని జులై 1 నుంచి అందించనున్నారు.

           DOWNLOAD COPY

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "YSR PENSION KANUKA ENHANCEMENT PENSIONS AMOUNT GO NO 103 dt:30/05/19"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0