Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Appointment of AP Higher Education Council Chairman

Appointment of AP Higher Education Council Chairman
ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ నియామకం
Appointment of AP Higher Education Council Chairman


ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) ఛైర్మన్‌గా కోనిరెడ్డి హేమచంద్రా రెడ్డి నియమితులయ్యారు.

 ఈ పదవిలో ఆయన్ను  నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఆదేశాలు జారీ.

 హేమచంద్రా రెడ్డి అనంతపురం జేఎన్టీయూలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆచార్యులుగా ఉన్నారు.

తాజా ఆదేశాలతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.

 ఈ పదవిలో కొనసాగిన విజయరాజు ఇటీవల రాజీనామా చేయడంతో ప్రభుత్వం హేమచంద్రారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ.
         Download Order Copy

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Appointment of AP Higher Education Council Chairman"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0