Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Badi pilustaaru variata vaalu 2019

 బడి పిలుస్తోంది.. వారోత్సవాలు-2019

 12.06.2019 to 19.06.2019



Badi pilustaaru variata vaalu 2019


 మొదటి రోజు (12.06.2019)
స్వాగతం
జాతీయ పతాకం ఆవిష్కరించి, వారోత్సవాలు ప్రారంభించాలి.

రెండవ రోజు  (13.06.2019)
సంబరం
బొమ్మలు గీయడం.రంగు పేపర్లు అంటించడం.

మూడవ రోజు  (14.06.2019)
అక్షరం
సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం.

నాల్గవ రోజు  (15.06.2019)
అభినయం
అభినయ గేయాలు పాడించాలి.

(16.06.2019)
(ఆదివారం పాఠశాలలకు సెలవు)

 ఐదవ రోజు  (17.06.2019)
నందనం
నా ఊరు-నా చెట్టు కార్యక్రమం.

ఆరవ రోజు  (18.06.2019)
వందనం
TLM ప్రదర్శించాలి.ఆటల పోటీలు నిర్వహించాలి.

ఏడవ రోజు  (19.06.2019)
అభినందనం
తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి.
బాలల సభ నిర్వహించాలి.

           

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Badi pilustaaru variata vaalu 2019"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0