Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Exceptional response to village volunteers.

Exceptional response to village volunteers.
గ్రామ వాలంటీర్లకు అనూహ్య స్పందన.

నాలుగు రోజుల్లో 2లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఆర్టీజీఎస్ వెల్లడి.

గ్రామ వాలంటీర్‌ వెబ్‌సైట్‌ను 9లక్షల మంది నెటిజన్లు తిలకించారు.

గ్రామ వాలంటీర్‌ వెబ్‌సైట్‌ను ఆర్టీజీఎస్ రూపొందించింది.

ఏపీలో 4,33,126 వాలంటీర్ల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాలని నిర్ణయం.
 జాబ్‌కు అర్హహతలు.. పూర్తి వివరాలు ఇవీ...
18-35 వయసు లోపు వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం.

ఈనెల 24 నుంచి వచ్చే నెల 5వరకు దరఖాస్తుల స్వీకరణ

 ఇంటర్వ్యూ పద్ధతిలో గ్రామ వాలంటీర్ల ఎంపిక.

జులై 10వరకు స్క్రూటినీ, జులై 11 నుంచి 25 వరకు ఎంపిక.

ఆగస్టు 1న గ్రామ వాలంటీర్ అభ్యర్థుల జాబితా ప్రకటన.

ఆగస్టు 15నాటికి అమలులోకి గ్రామ వాలంటీర్‌ వ్యవస్థ.

దరఖాస్తు వెబ్‌సైట్‌...
                    View about this 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Exceptional response to village volunteers."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0