Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The list AP cabinet ministers

శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన 25 మంది మంత్రులకు ముఖ్యమంత్రి జగన్‌ శాఖల కేటాయింపు చేశారు. ఈ శాఖల కేటాయింపును గవర్నర్‌ ఆమోదించారు. కొత్త మంత్రులలో ఐదుగురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు.

వివరాలు….

1. ధర్మాన కృష్ణదాస్‌ : రోడ్లు భవనాలు
2. బొత్స సత్యనారాయణ : మున్సిపల్‌ శాఖ
3. పాముల పుష్పశ్రీవాణి : ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమం
4. అవంతి శ్రీనివాస్‌ : టూరిజం
5. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ : ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ
6. కురసాల కన్నబాబు : వ్యవసాయ శాఖ
7. పినిపె విశ్వరూప్‌ : సాంఘీక సంక్షేమం
8. ఆళ్ల నాని : వైద్య ఆరోగ్య శాఖ
9. తానేటి వనిత : మహిళా సంక్షేమం
10. చెరుకువాడ శ్రీరంగనాథరాజు : గృహ నిర్మాణం
11. వెల్లంపల్లి శ్రీనివాస్‌ : దేవాదాయ శాఖ
12. కొడాలి నాని : పౌరసరఫరా శాఖ
13. పేర్ని నాని : సమాచార శాఖ
14. మేకతోటి సుచరిత : హోం శాఖ
15. మోపిదేవి వెంకటరమణారావు : మత్స్య, పశుసంవర్ధక, మార్కెటింగ్‌ శాఖ
16.బాలినేని శ్రీనివాసరెడ్డి : అటవీ పర్యావరణ శాఖ
17. ఆదిమూలపు సురేష్‌ : విద్యాశాఖ
18.పాలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ : నీటిపారుదల శాఖ
19. మేకపాటి గౌతమ్‌రెడ్డి : పరిశ్రమలు, వాణిజ్య శాఖ
20. షేక్‌ బేపారి అంజాద్‌ బాషా : మైనార్టీ సంక్షేమ శాఖ
21. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి : పంచాయితీ రాజ్‌, గనుల శాఖ
22. కళత్తూరు నారాయణస్వామి : ఎక్సైజ్‌ శాఖ
23. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి : ఆర్థిక, ప్రణాళిక, శాసనసభా వ్యవహారా శాఖ
24. గుమ్మనూరు జయరామ్‌ : కార్మిక శాఖ
25. మాలగుండ్ల శంకరనారాయణ : బీసీ సంక్షేమం

THE LIST OF AP CABINET PDF

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The list AP cabinet ministers "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0