Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About kavala pillala bhavi in Doddagunta

అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో తూర్పుగోదావరి జిల్లాలోని రంగం పేట మండలం దొడ్డగుంట గ్రామం ఈ గ్రామం ప్రత్యేకత గురించి తెలుసు కుందాం.


సంతానం కోసం చాలామంది దొడ్డగుంట గ్రామానికి వస్తుంటారు. వారు వచ్చేది వైద్యం కోసం కాదండోయ్.పిల్లల కోసం అంట.ఈ గ్రామం పరిధిలో ఒక భావి ఉంది.ఇది మిగతా బావుల వంటిది కాదు ఈ భావి లోని నీరు త్రాగిన వారిలో ఎక్కువ భాగం కవల పిల్లలు పుట్టడం ఒక ప్రత్యేకత.ఈ భావి లోని నీరు త్రాగితే ఏ విధమైన జబ్బులు రావు అని ఆ గ్రామ ప్రజల నమ్మకం.


ఆ గ్రామం యొక్క మొత్తం జనాభా 4,000
వీరిలో 120 మంది కవలలు


ఈ ఊరికి కవలలు ఒక ప్రత్యేకత. గ్రహాల మీద ఇల్లు కట్టే ఈరోజుల్లో భావి నీరు త్రాగితే పిల్లలు పుట్టడం ఏంటి అని కొట్టి పారవేయకండి అక్కడి పిల్లలను మరియు ఆఊరి పరిస్థితులను చూసాక యిదినమ్మక తప్పదు.

కవల పిల్లల భావి


భావి లోని నీరు త్రాగితే కవలలు           పుడుతున్నారా అంటే , మనుషులకు మాత్రమే  కాదు అవులకు బర్రెలకు కూడా కవలలు పుడుతున్నాయి అని ఆ గ్రామ ప్రజాలుచెప్తున్నారు. ఆ గ్రామానికి ఎవరు వచ్చినా ఆశ్చర్య పోవాలసిందే ఎందుకంటే ఆ గ్రామం లో ఎటు చూసినా ఏ బజారుకు వెళ్లినా నలుగురిని లేదా ఐదుగురిని అయినా చూడోచ్చు.

దీనికి కారణం ఆవూరి భావినీరే అని వారి  విశ్వాసం అంటూన్నారు  స్థానికులు.
ఇదంతా అబద్ధం మరియు మూఢ నమ్మకం  అని కొట్టి పరియకండి. ఎందుకంటే ఎన్నో లక్షల ఖర్చు పెట్టి hospitals చుట్టూ తిరిగినా కూడా పుట్టని పిల్లలు ఆవూరి భావి నీరు త్రాగిన తర్వాత పిల్లలు పుట్టడం వాస్తవం కాబట్టి.


ఆవూరి లో పని చేసిన ఉపాధ్యాయులకు కూడా కవలలే పుట్టారంట


బండి శ్రీరామ మూర్తి అనేఉపాధ్యాయుడు మరియు వారి భార్య  ఇద్దరు ఓకే స్కూల్
లో పనిచేశారు.ఆ ఉరి గురించి ఒక అవగాహన చేసుకొని అందరికి తెలియజేసారు. విచిత్రం ఏమిటంటే వాళ్ళు  join అయిన సంవత్సరానికి వారికి కూడా కవలలు జన్మించారు.98 సంవత్సరాల నుండి ఇప్పటికి అక్కడ కవల పిల్లలు పుడుతూనే ఉన్నారు.
విజయవాడ,బొంబాయి,వైజాగ్,మద్రాసు మొదలైన పట్టణాల నుండి పిల్లలు లేని వారు ఇక్కడకు వచ్చి ఒక రోజుల పాటు ఉంది వెళుతూ టిన్నులలో నీరు తీసుకొని వెళ్లేవారు.
క్రింది వీడియో లను చూడండి
   VIEW THE VIDEO-1


   VIEW THE VIDEO-2


   VIEW THE VIDEO-3





SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "About kavala pillala bhavi in Doddagunta"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0