AP EAMCET-2019 Counselling details
ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ & కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి.
ANDRA PRADESH EAMCET-2019 COUNSELLING PROSES
జూలై 27 నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం.
1 నుంచి 35వేల ర్యాంకు వరకు ఈనెల 27, 28న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
35,001 నుంచి 80 వేల వరకు ఈ నెల 29, 30న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
80,001 నుంచి చివరి ర్యాంకు వరకు జులై 31, ఆగష్టు 1న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
ఆగష్టు 2న వెబ్ఆప్షన్లు మార్చుకునేందుకు వీలు కల్పించింది.
ఆగష్టు 4న సీట్లు కేటాయించనున్నారు.
ఆగష్టు 5 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం.
కళాశాలల్లో విద్యార్థులు రిపోర్టు చేసేందుకు చివరి తేదీ ఆగష్టు 8గా ఉన్నత విద్యామండలి నిర్ణయం.
0 Response to "AP EAMCET-2019 Counselling details"
Post a Comment