Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to Face AP Village Volunteer Interview

AP గ్రామ వాలంటీర్ Interview ఎలా ఎదుర్కొనాలి...

 Complete Material Download Here AP Village Volunteer Interview Study Material Download. Andhra Pradesh Grama Volunteer Interview Aspects know here ap-grama-volunteer-interview-study-material-download

How to Prepare for AP Grama Volunteer Job 2019 Interview ఏపీ గ్రామ వాలంటీర్ ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలి స్టడీ మెటీరియల్


AP Grama Volunteer Interview Questions Important Topics 2019 | AP గ్రామ వాలంటీర్ కు త్వరలో జరగబోయే ఇంటర్వ్యూ కి అడిగే ముఖ్యమైన ప్రశ్నలు
AP Grama Volunteer Interview Questions Important Topics 2019 AP Grama Volunteer Interview Questions:
మౌఖిక పరీక్ష అనగానే  ఏ విధమైన ప్రశ్నలు ఎదురవుతాయో అనే ఆందోళనలో అభ్యర్దులు ఉన్నారు.అందువలన ఎలాంటి ఆందోళన లేకుండా  ఒత్తిడిని దరిచేరనివ్వకుండా ఆత్మవిశ్వాసంతో  ఇంటర్వ్యూ కి  ప్రీపెర్ అవ్వవలసి ఉంటుందని నిపుణులు వెల్లడించారు. మరియు ఈ క్రింది అంశాలపై అభ్యర్దులకు అవగాహన కలిగి ఉండాలని అధికారులు క్రింద ఇవ్వబడిన అంశాలలోనే అభ్యర్దుల యొక్క నైపుణ్యాలను అవగాహన ను ఇంటర్వ్యూ ద్వారా పరీక్షిస్తారని వెల్లడించారు.

AP Grama Volunteer Interview Questions & Important Topics 2019.


ముఖ్యమైన అంశాలు:

1.ప్రభుత్వ పథకాలు,కార్యక్రమాలు,సంక్షేమ పథకాలు

2.సామాజిక సమస్యలు,స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు

3.ఎన్జీవోలు/సాంఘిక కార్యక్రమాలు/సంస్థల్లోని అనుభవం

4.మరియు నాయకత్వ లక్షణాలను అభ్యర్దులు తప్పనిసరిగా కలిగి ఉండాలి

మాదిరి ప్రశ్నలు:

1.మీ గ్రామ రైతులు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్యలు ఏమిటి?

2.మీరు ఇదివరకు ఏమైనా సామాజిక అభివ్రుద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారా?

3.పిల్లలు మధ్యలో బడి మానేయకుండా చూడాలంటే ఎం చేస్తే బాగుంటుంది?

4.రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే నవరత్నాల గురించి చెప్పండి?

5.పిల్లలను బడికి పంపితే అమ్మ ఒడి పథకం క్రింద తల్లి ఖాతాలో ఎంత మొత్తం జమచేస్తారు

ఇటువంటి అంశాలను పైన ఇవ్వబడిన అంశాల నుండి అడగడం జరుగుతుంది


          Download meterial

           Download vedio

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to Face AP Village Volunteer Interview"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0