Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Prime Minister Rashtriya child awards

 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు


★ వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన బాలలు, బాలల హక్కుల కోసం కృషి చేసి, సేవలను అందించిన స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యక్తులు ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం’ పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానం.

Prime Minister Rashtriya child awards


★ ఆగస్టు 31వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. సదరు అవార్డులను రెండు విభాగాలుగా అందించనున్నారు.

★ బాలల కోసం..ఆటలు, కళలు, సామాజిక సేవ, ధైర్య సాహసాలు తదితర అంశాల్లో విశేష ప్రతిభ కనబరచిన బాలలు, వారి ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా ‘బాల శక్తి పురస్కారం’ అందిస్తారు.

★ దీనికి ఎంపికైన వారికి రూ.లక్ష నగదు బహుమతి, మెడల్‌, ప్రశంసా పత్రాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందింస్తారు.

★ బాలల హక్కులు, పరిరక్షణకు కృషి చేసిన వారికి.. బాలల హక్కుల పరిరక్షణకు, వారి రక్షణ, అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసిన సంస్థలు, వ్యక్తులకు ‘బాల కల్యాణ్‌ పురస్కారం’ అందింస్తారు.

★ దీనికి ఎంపికైన వారికి రూ.లక్ష నగదు, మెడల్‌, ప్రశంసా పత్రం, సంస్థలకు రూ.5 లక్షల నగదు బహుమతి, మెడల్‌, ప్రశంసా పత్రం రాష్ట్రపతి చేతుల మీదుగా ఇస్తారు.

★ 2020 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లోని దర్బారు హాలులో ప్రదానం చేస్తారు.

★ అవార్డు గ్రహీతలను ప్రధాన మంత్రి మోదీ ప్రత్యేకంగా సత్కరిస్తారు. దిల్లీలో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం.

★ అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆగస్టు 31వ తేదీలోగా సమర్పించాలి.





             

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Prime Minister Rashtriya child awards"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0