Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The Rashtriya Vidyalaya Samiti is seeking applications for admission to sixth class for Jawahar Navodaya Vidyalayas for the academic year 2020-21.

నవోదయ విద్యాలయాలు


దేశ వ్యాపంగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో  2020-21 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశానికి నవోదయ విద్యాలయ సమితి దరఖాస్తులు కోరుతోంది

The Rashtriya Vidyalaya Samiti is seeking applications for admission to sixth class for Jawahar Navodaya Vidyalayas for the academic year 2020-21.

ప్రవేశం: ఆరో తరగతి


అర్హత: 2019-20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి

వయసు: 01.05.2007 నుంచి 30.04.2011 మధ్య జన్మించి ఉండాలి

ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా


పరీక్ష తేదీలు: 2020 జనవరి 11,2020 ఏప్రిల్ 11

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 15
పూర్తి వివరాలకు క్రింది వెబ్సైట్ చూడగలరు
          https://navodaya.gov.in

How to download Navodaya/JNV Admit Cards

                    View the Video

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The Rashtriya Vidyalaya Samiti is seeking applications for admission to sixth class for Jawahar Navodaya Vidyalayas for the academic year 2020-21."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0