Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Village Secretariat Training Highlights and Doubts & Clarification

గ్రామ సచివాలయ శిక్షణ ముఖ్యాంశాలు: 

Village Secretariat Training Highlights and Doubts & Clarification

  • శిక్షణ లో హాజరు పట్టీలో సంతకం తప్పనిసరి
  • 2. 31 వ తేదీ పది గంటలకు పరీక్ష కేంద్రం లో రిపోర్ట్ తప్పనిసరి
  • 3. పేపర్ కోడ్ ప్రకారం రూమ్ లో నల్లబల్ల పై ఇచ్చిన కోడ్స్ ప్రకారం సిట్టింగ్ ఉండాలి
  • 4. కొన్ని కేంద్రాలలో రూమ్ కి 32, 48 చొప్పున కూడా సిట్టింగ్ ఉంటుంది
  • 5.బుక్ లెట్ సిరీస్ ప్రకారం ఇవ్వడం లో చాలా జాగ్రత్త వహించాలి
  • 6. ఆబ్సెంట్ అయిన అభ్యర్ధి వారి బుక్లెట్ వారి స్థానంలో ఉంచివేయాలి
  • 7.Distribution of question paper most important
  • 8. OMR షీట్ చిరిగితే హాల్ సూపరింటెండెంట్ దృష్టి కి తీసుకెళ్ళాలి
  • 9. కాండిడేట్ సిగ్నేచర్ పెట్టిన తరువాత మాత్రమే ఇన్విజిలేటర్ సైన్ చెయ్యాలి
  • 10. OMR లో ఏదయినా మార్పులు చేస్తే ఇన్వాలిడేట్ అవుతుంది
  • 11. అభ్యర్థి లను allow చేసే సమయంలో ID ప్రూఫ్ హాల్ టికెట్ తప్పని సరిగా చెక్ చెయ్యాలి
  • 12.24 మందికి ఒక ఇన్విజిలేటర్ చొప్పున కేటాయించడం జరుగుతుంది
  • 13. అభ్యర్థులను ఇబ్బంది పెట్టకుండా వీడియోగ్రఫీ చెయ్యవలెను
  • 14. అభ్యర్ధులు తరచుగా బయటకు పర్మిషన్ అడిగితే జాగ్రత్త వహించి గమనించాలి
  • 15. Electronic gadgets allow చెయ్యకూడదు.. వాచ్ తరచుగా చూస్తే జాగ్రత్త వహించాలి
  • 16. Mobiles టాయిలెట్ లో పెట్టి తరచుగా టాయిలెట్ కి వెళ్తున్నారేమో గమనించాలి.
  • 17. పరీక్ష లో ప్రతీ అరగంటకు బెల్ కొట్టబడును..సమయం పూర్తయ్యేవరకూ బయటకు పంపకూడదు
  • 18. OMR డూప్లికేట్ ని వేరుచేసి  మరియు ప్రశ్నపత్రం అభ్యర్థి కి ఇచ్చేయవచ్చు
  • 19. OMR షీట్ అభ్యర్థి ఉద్దేశపూర్వకంగా పాడుచెయ్యకుండా చూసుకోవాలి

Doubts & Clarification:

  • 1. 31 వ తేదీ 10 లేదా రెండు గంటలకు రిపోర్ట్ చేసే సందర్భంలో పాఠశాల విషయంలో తదుపరి instructions follow అవ్వాలి.మధ్యాహ్నం వరకు పాఠశాల జరిపి మధ్యాహ్న భోజనం తప్పనిసరిగా పెట్టాలి
  • 2. OMR షీట్ లో సిరీస్ బబ్లింగ్ మాత్రమే చెయ్యాలి. అభ్యర్థులు ఎటువంటి కరెక్షన్స్ చెయ్యకూడదు.. పొరపాటున బబ్లింగ్ చేస్తే సెపరేట్ ఫార్మాట్ ఫిల్ చెయ్యాలి
  • 3. ఒక్కనిమిషం కూడా లేట్ అయినా అనుమతించకూడదు
  • 4. బబ్లింగ్ పెన్ తో చెయ్యవలెను
  • 5. Invigilator blue or black pen తో మాత్రమే సంతకం చెయ్యాలి
  • 6 ఫొటో నామినల్ రోల్ లో ఫొటో లేకపోతే అతని తెచ్చిన అటెస్టడ్ ఫొటో అతికించి సిగ్నేచర్ టాలీ చెయ్యాలి
  • 7.  OMR పై వైట్ నర్ ఎట్టిపరిస్దితుల్లో ఉపయోగించకూడదు
  • 8. అభ్యర్థులు అందరికి ఒక OMR షీట్ తీసుకొని అన్నీ ఎలా చెయ్యాలో కామన్ గా instructions ఇవ్వండి
  • 9. హాల్ సూపరింటెండెంట్ మెటీరియల్ మరలా శ్రధ్ధగా CS గారికి అప్పగించాలి
  • 10. ID ప్రూఫ్ లో వివరాలతో హాల్ టికెట్ వివరాలు సరిపోకపోతే ఉన్నతాధికారులు దృష్టి కి తీసుకెళ్ళాలి
  • 1. ప్రతీ కేంద్రం లో సెంటర్ స్పెషల్ ఆఫీసర్ ఒకరు ఉంటారు కావున ఇబ్బందులు పరిష్కరించే క్రమంలో ఎటువంటి ఆలస్యం జరగదు
  • 1. OMR sheet పై తప్పు చెయ్యకుండా ముందే జాగ్రత్త పడాలి
  • 2 ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్ గా నిర్వహిస్తుంది కావున జాగ్రత్తగా పరీక్ష నిర్వహించాలి.
  • 3. Scribe ఉన్నవారికి పదిహేను నిమిషాల అదనపు సమయం ఇవ్వబడును
  • పరీక్ష సమయానికి రిపోర్ట్ చెయ్యవలసిన సమయానికి తప్పనిసరిగా రావలెను

ఇన్విజిలేటర్ సమక్షంలో అభ్యర్థులచే నింపవలసిన వాని వివరాలు

             DOWNLOAD COPY


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Village Secretariat Training Highlights and Doubts & Clarification"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0