Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Advantages of 'SBI Wealth' Account

Advantages of 'SBI Wealth' Account

Advantages of 'SBI Wealth' Account

  • SBI Wealth Account |
  •  మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉందా? 
  • అయితే బ్యాంకు కొద్ది రోజుల క్రితం 'ఎస్‌బీఐ వెల్త్' పేరుతో కొత్త సేవల్ని ప్రారంభించింది.
  •  మరి ఎస్‌బీఐ వెల్త్ అకౌంట్‌కు ఎవరు అర్హులు?
  •  ఎస్‌బీఐ వెల్త్ అకౌంట్‌తో లాభాలేంటో తెలుసుకోండి.
  •  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు శుభవార్త. కొంతకాలం క్రితం 'ఎస్‌బీఐ వెల్త్' పేరుతో సరికొత్త సేవల్ని ప్రారంభించింది బ్యాంకు. 
  • సాధారణంగా ఉండే బ్యాంకు వేళల్లోనే కాదు... సమయం దాటిపోయిన తర్వాత కూడా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు
  • ఈ ప్రీమియం బ్యాంకింగ్ సేవలు కొద్దిమంది అకౌంట్ హోల్డర్లకు మాత్రమే.
  •  'ఎస్‌బీఐ వెల్త్' సర్వీస్‌కు అర్హత పొందిన అకౌంట్ హోల్డర్లకు పర్సనలైజ్డ్ బ్యాంకింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. 
  • వారి కోసం ఓ రిలేషన్‌షిప్ మేనేజర్‌ ప్రత్యేకంగా ఉంటారు.
  • బ్యాంకులో ఎలాంటి పనులు ఉన్నా ఖాతాదారులు రిలేషన్‌షిప్ మేనేజర్‌ను సంప్రదించొచ్చు.
  •  రిలేషన్‌షిప్ మేనేజర్‌తో వాయిస్ లేదా వీడియో కాల్స్‌లో మాట్లాడి సేవలు పొందొచ్చు.
  •  కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటీవ్స్ మీరు ఉన్న చోటికి వచ్చి డాక్యుమెంట్స్ తీసుకెళ్తార
  • ఎస్‌బీఐ వెల్త్' అకౌంట్ హోల్డర్‌కు సిగ్నేచర్ డెబిట్, క్రెడిట్ కార్డులు లభిస్తాయి. 
  • రివార్డ్ పాయింట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. 
  • సేవింగ్స్ అకౌంట్‌లో మరిన్ని సేవలు లభిస్తాయి.
  •  రుణాల మంజూరు విషయంలోనూ వారికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది. 
  • ఎస్‌బీఐ వెల్త్ కస్టమర్లకు వెబ్ సైట్ మొబైల్ యాప్ ప్రత్యేకంగా ఉంటుంది
  • ఎస్‌బీఐ వెల్త్ పాత కస్టమర్లతో పాటు కొత్త కస్టమర్లకూ వర్తిస్తుంది. 
  • ఎగ్జిస్టింగ్ టు బ్యాంక్-ETB కస్టమర్ అంటే పాత అకౌంట్‌హోల్డర్‌ అయితే ఎస్‌బీఐ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్, డీమ్యాట్ హోల్డింగ్స్ మొత్తం కలిపి రూ.30 లక్షల వరకు ఉండాలి.
  •  లేదా వేతనం రూ.2 లక్షలు, ఎస్‌బీఐ హోమ్‌లోన్ రూ.1 కోటి లేదా అంతకన్నా ఎక్కువ  ఉండాలి.
  • న్యూ టు బ్యాంక్-NTB క్లైంట్ అంటే కొత్త కస్టమర్ అయితే ప్రారంభ డిపాజిట్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ రూ.10 లక్షలు ఉండాలి.
  •  12 నెలల్లో రూ.30 లక్షల వరకు రిలేషన్‌షిప్ వ్యాల్యూ ఉండాలి. 
  • సాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తే జీతం రూ.2 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. 
  • కొత్తగా తీసుకునే హోమ్ లోన్ రూ.1 కోటి కన్నా ఎక్కువ ఉండాలి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Advantages of 'SBI Wealth' Account"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0