Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

All kinds of books on this site

           ఈ సైట్‌లో అన్నిరకాల పుస్తకాలు

All kinds of books on this site
  •  కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ కొన్ని  ప్రాజెక్టులకు శ్రీకారం. 
  • మంత్రిత్వ శాఖకు చెందిన పబ్లికేషన్‌ విభాగానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను జావడేకర్‌ దిల్లీలోని సూచనా భవన్‌లో ఆవిష్కరణ.
  • పుస్తకప్రియులకు అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచే విధంగా వెబ్‌సైట్‌ను రూపకల్పన.
  • ఇందులో ప్రతి ఒక్క పుస్తకం అందుబాటులో ఉంటుందని వెల్లడి.
  • అన్ని పుస్తకాలకు సంబంధించిన వివరాలు సైట్‌లో పొందుపరచి ఉంటాయని, వినియోగదారులు పుస్తకాలు కొనేందుకు సులువుగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దారని వ్యాఖ్య.
  • పుస్తక పఠనం ద్వారా మన సంస్కృతికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చని వివరణ. 
  • కొత్తగా పుస్తకాలు ఏవైనా అందుబాటులోకి వచ్చినా వాటి వివరాలు కూడా సైట్‌లో పొందుపరుస్తారని తెలిపారు.
  • ఇది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగుతుందని ఇందులో పుస్తకాలు, వార్తలు తదితర విషయాలన్నీ తెలుసుకోవచ్చన్నారు.


          కొత్తగా రూపకల్పన చేసిన వెబ్ సైట్ ఇదే...
              VIEW THE WEBSITE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "All kinds of books on this site"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0