Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Anandavedika Daily programmes Date 31/8/2019 Saturday


Level 1, level 2 కార్యక్రమాలు

భావవ్యక్తీకరణ (శనివారం)  తేది 31.8.2019
Anandavedika Daily programmes Date 31/8/2019 Saturday

  • ఆటలంత ఆనందంగా పాటలంతా ఆహ్లాదంగా చదువులు ఉండాలనే...లక్ష్యంగా
  • మన విద్యాశాఖ ఆనందవేదిక ద్వారా విద్యార్థులకు భావవ్యక్తీకరణ కేటాయించింది.ఇందులో...విద్యార్థి వారంలో నేర్చుకున్న కథలు ,చేసే కృత్యాల ద్వారా..తమతమ భావాలను వ్యక్తీకరించే అవకాశం ఆనందవేదిక కల్పించింది.
  • తరగతిగదిలో...ఉపాధ్యాయుడు విద్యార్థులకు స్వేచ్ఛాపూరిత ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించి విద్యార్థి కి విషయాన్ని వ్యక్తీకరించే నైపుణ్యాన్ని ఉపాధ్యాయుడు పెంపొందించాలి.

ఏకాగ్రత సాధన:

  • విద్యార్థులతో .ముందుగా...ఏకాగ్రతపై సాధన 3 నిమిషాలు ఇచ్చిన క్రమాన్ని అనుసరించి చేయించాలి
  • కొన్ని సాధారణ శ్వాసలు తీసుకోమనాలి.
  • సాధారణ శ్వాసలు కొనసాగించమనాలి.
  • దీర్ఘ శ్వాసలు తీసుకోమనాలి.
  • దీర్ఘ శ్వాసలు కొనసాగించమనాలి.
  • తిరిగి సాధారణ శ్వాసకు రమ్మని చెప్పాలి.
  • నెమ్మదిగా. కళ్ళు తెరవమనాలి.

భావ వ్యక్తీకరణ:


 ఉద్దేశ్యం : విద్యార్థులు కుటుంబము లో...సభ్యులందరిని గౌరవించే...విలువను పెంపొందించుట
ఇందు1-2 లెవెల్స్ లో.ప్రతీ విద్యార్థి వ్యక్తిగతంగా గాని జంటగా..గాని లిఖిత వ్యక్తీకరణ గాని వ్యక్తపరుస్తాడు.

నిర్వహణావిధానం


విద్యార్థులను వారి వారి స్థానాలలో ముందుగా కూర్చో బెట్టాలి
 ఉపాధ్యాయుడుకుటుంబంలో.
ఏ..విధంగా గౌరవాన్ని పెంపొందించుకోవాలో విద్యార్థులకు కరపత్రికలో...ఉన్నట్లుగా  ఉదాహరణలతోవిషయాన్నితెలియజేయాలి.

 సూచనలు..

  • విద్యార్థులు వారి భావాలను స్వేచ్ఛగా..పాటల ద్వారా కధల ద్వారా చిత్రం గీయడం ద్వారా ..
  • ఇలా..తనలో ఉన్న ఇతరత్రా కళలను వ్యక్తీకరించడానికి ఉపాధ్యాయుడు తన ప్రోత్సాహాన్ని స్వేచ్ఛాపూరిత  వాతావరణాన్ని అందించాలి
  • విద్యార్థుల భావ వ్యక్తీకరణ ఏదైనా..ఒక రూపం లోనే...జరగాలి

మౌనప్రక్రియ:


చివరగా...మౌన ప్రక్రియ 2 నిమిషాలు చేయించాలి.
(తమనుతాము గౌరవించుకోవడం వల్ల ఆత్మ విశ్వాసం' సానుకూల వైఖరులు
అలవడతాయని విద్యార్థులు తెలుసుకుంటారు,)

ధన్యవాదాలు 🙏🏼 ఆనంద వేదిక



లెవెల్ 3 కార్యక్రమాలు


లెవెల్ 4 కార్యక్రమాలు




SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Anandavedika Daily programmes Date 31/8/2019 Saturday"

Post a comment