Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Independence day Celebration Songs

స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారతీయులంతా త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి ‘జన గణ మన అధినాయక జయహే’ అంటూ జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. దేశభక్తిని చాటుకుంటారు.

        దేశభక్తి గీతాలు PDF రూపంలో

స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారతీయులంతా త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి ‘జన గణ మన అధినాయక జయహే’ అంటూ జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. దేశభక్తిని చాటుకుంటారు. అయితే మనలోని దేశభక్తిని తట్టిలేపే తెలుగు సినిమా పాటలు చాలానే ఉన్నాయి. వాటిని వింటుంటే మన రక్తం దేశభక్తితో ఉరకలేస్తుంది. అలనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి నేటి యువకథానాయకుల వరకు ఎన్నో దేశ భక్తి గీతాలను వెండితెర సాక్షిగా మనకు అందించారు. ఈ స్వాతంత్య్ర దినోత్సవం నాడు అలాంటి దేశభక్తి గీతాలు మీకోసం..

1. పాడవోయి భారతీయుడా
2. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీగరీయసి
3. తెలుగు వీర లేవరా
4. పుణ్యభూమి నా దేశం 
5. వినరా వినరా
6. మేమే ఇండియన్స్
7.అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని
8. ఈ జెండా పసిబోసి చిరునవ్వులా
9.దేశం మనదే తేజం మనదే
10.శ్రీలు పొంగిన జీవ గడ్డకు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Independence day Celebration Songs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0