Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Errors in the voter card can be corrected The Commissioner of Elections, who had the opportunity for change

Errors in the voter card can be corrected
The Commissioner of Elections, who had the opportunity for change

ఓటరు కార్డులో తప్పులుంటే సవరించుకోవచ్చు
మార్పులకు అవకాశం కల్పించిన ఈసీ
Errors in the voter card can be corrected  The Commissioner of Elections, who had the opportunity for change

ఓటరు గుర్తింపు కార్డులో పేరు, తండ్రిపేరు, వయసు, పుట్టిన తేదీ, చిరునామాల్లో తప్పులుంటే.. వాటిని సవరించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. సెప్టెంబరు నెలలో www.nvsp.in అనే వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి.. మార్పులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. దీనిపై అక్టోబరు 15న ముసాయిదాను విడుదల చేస్తామని, నవంబరు 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని ఈసీ పేర్కొంది. ఆన్‌లైన్‌తోపాటు.. ఓటరు కార్డుల్లో మార్పులకు నవంబరు 2, 3, 9, 11 తేదీల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తామని వివరించింది.

సెప్టెంబరు 1 నుంచి ఓటర్ల పరిశీలన

  సమ్మరీ రివిజన్‌-2020 కార్యక్రమంలో భాగంగా సెప్టెంబరు 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల పరిశీలన కార్యక్రమం (ఈవీపీ) చేపట్టనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం సీఈవో విజయవాడలో ఓటర్ల పరిశీలన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Errors in the voter card can be corrected The Commissioner of Elections, who had the opportunity for change"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0