Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Break for four types of ration card services and White rationcard holders must properly register their family members' EKYC details

నాలుగు రకాల రేషన్‌కార్డు సేవలకు బ్రేక్‌



Break for four types of ration card services and White rationcard holders must properly register their family members' EKYC details
  • ప్రస్తుతం రాష్ట్రంలోని మీసేవ కేంద్రాల్లో రేషన్‌ కార్డుల సవరణలపై ప్రభుత్వం నియంత్రణ జారీచేసింది. రేషన్‌ కార్డులకు సంబంధించి నాలుగు రకాల సేవలను తాత్కాలికంగా నిలిపి వేయాలని పౌర సరఫరాల శాఖ కమిషనరు ఆదేశాలు జారీ చేశారు.
  • రేషన్‌ కార్డుల్లో పేర్లు కలపడం, వున్న పేర్లను తొలగించడం, రేషన్‌ కార్డు మైగ్రేషన్‌, రేషన్‌ కార్డు బదిలీ వంటి నాలుగు రకాల సేవలను స్తంభింపజేశారు.


వచ్చే నెల నుండి తెల్లరేషన్ కార్డులకు సరుకులు బంద్



  • 11 వ్ తేదీ లోపు ఈకెవైసి నమోదు చేపించుకోవాలి.
  • తెల్లరేషన్ కార్డుదారులు వారి కుటుంబ సభ్యుల ఈకెవైసి వివరాలు తప్పని సరిగా నమోదు చేసుకోవాలి. 
  • ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందాలంటే ఈకెవైసి తప్పనిసరిగా ఉండాలి. 
  • చౌక దుకాణదారుల వద్ద ఈకెవైసి కార్యక్రమాన్ని చేపట్టారు.
  • ఈ నెల 11 వ తేదీ లోపు సమీపంలో ఉండే చౌక దుకాణంలో వివరాలు నమోదు చేసుకోవాలి. 
  • లేకుంటే వచ్చే నెల నుండి సరుకుల పంపిణీ నిలిపివేస్తారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Break for four types of ration card services and White rationcard holders must properly register their family members' EKYC details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0