Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jawahar Navodaya Vidyalaya Selection Examination -2020

జవహార్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2020
                 
జవహార్ నవోదయ విద్యాలయము లో 2020-21వ సంవత్సరమునకుగాను 6వ తరగతి‌లో ప్రవేశము కొరకు ఆన్లైన్లో దరఖాస్తుల ఆహ్వానము.

అర్హత:

 అభ్యర్థి సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2019-20 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతుండాలి.
అభ్యర్థి 01-05-2007 నుండి 30-04-2011 తేదీ మధ్య జన్మించినవారై ఉండాలి.

దరఖాస్తు చేసుకోవడానికి కావలసినవి:


  •  హెచ్.ఎం సంతకం చేయించి, స్కేన్ చేసిన 3, 4, 5తరగతుల స్టడీ సర్టిఫికేట్స్. 
  • స్కాన్ చేసిన అభ్యర్థి ఫోటో మరియు సంతకం.
  •  స్కాన్ చేసిన తండ్రి/సంరక్షకుని సంతకం.

దరఖాస్తు చేసుకొనే విధానం:


  • అభ్యర్థులు రెండు దశల్లో దరఖాస్తు చేసుకోవాలి.
  •  స్టేజ్-1లో  అభ్యర్థి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  •  స్టేజ్-2లో వ్యక్తిగత వివరములు పైన తెలిపిన స్కాన్ కాపీలు అప్లోడ్ చేయాలి.
  • ఫోన్ నెంబర్ తప్పనిసరి.
  • స్టేజ్-1 మరియు స్టేజ్-2లలో పూర్తచేసుకొన్న వారు మాత్రమే ఎంపిక పరీక్ష వ్రాయుటకు అర్హులు. ఏ ఇంటర్నెట్ సెంటరులోనైనా దరఖాస్తు చేసుకోనవచ్చును.


      దరఖాస్తు చేయుటకు చివరి తేదీ: 15-09-2019

              ww.nvsadmissionclasssix.in

                            మరియు
                      www.navodaya.gov.in.

       ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jawahar Navodaya Vidyalaya Selection Examination -2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0