Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

PRC-2018- PAY FIXATION పై ఒక అవగాహన మరియు PRC-2018 -GROUND BASICPAY RECKONER prepared by Ramanjaneyulu Perumal Kurnool

PRC-2018
PAY FIXATION పై ఒక అవగాహన

(A) : 01-07-2018 నాటి BASICPAY
(B) : 01-07-2018 నాటి D.A. (30.392%)
(C) : PRC ద్వారా ప్రభుత్వం ఇచ్చే FITMENT
పై (A), (B), (C) ల మొత్తం విలువయే
PRC లో వేతన స్థిరీకరణ కొరకు పరిగణించే GROUND BASICPAY.
-----------------------------------------
PRC ద్వారా అధికారికంగా ప్రకటించబోయే PAY SCALES విలువలలో
ఈ GROUND BASICPAY కు సరిసమానంగా లేదా అదనంగా ఉన్న
తరువాయి స్థాయి విలువను 01-07-2018 నాటి BASICPAY గా స్థిరీకరిస్తారు.
-----------------------------------------
ఒక ఉదాహరణను పరిశీలించుదాం.
28940 = BasicPay  01-07-2018 BP
08795 = 30.392% : 01-07-2018 DA
10129 = 35.000% : PRC FITMENT(!)
-----------------------------------------
47864 = BASICPAY+DA+FITMENT
-----------------------------------------
THE PAY IS FIXED
AT NEXT STAGE IN THE REVISED PAYSCALES OF PRC-2018
               i. e. >=47864

దీని తరువాత కొనసాగింపుగా రూపొందించిన పట్టికలను ఈ విధంగా అర్థం చేసుకోండి.
01-07-2018 నాటి BASICPAY కు
01-07-2018 నాటి D.A. & FITMENT కలిపితే వచ్చే
GROUND BASICPAY లను తెలుసుకోవచ్చు.
ఇవి 30% నుంచి 40% FITMENT వరకు ఎలా మారుతున్నాయో తెలుసుకోవచ్చు.

DOWNLOAD GROUND BASIC PAY RECKONER

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "PRC-2018- PAY FIXATION పై ఒక అవగాహన మరియు PRC-2018 -GROUND BASICPAY RECKONER prepared by Ramanjaneyulu Perumal Kurnool"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0