Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Prime Minister Scholarships for Students

 ప్రధాన మంత్రి స్కాలర్‌షిప్స్

★ ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ లాంటి వృత్తి విద్య అభ్యసించే  వారికి కేంద్రీయ సైనిక్ బోర్డు ద్వారా  ప్రధానమంత్రి స్కాలర్‌షిప్‌లు.
Prime Minister Scholarships for Students

★ కోర్సులో చేరితే చాలు.. నెలకు కొంత చొప్పున నేరుగా బ్యాంక్‌ల్లో జమచేయబడతాయి.
★ అన్ని రకాల అర్హతలు, యోగ్యతల గల వారు నవంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
★ వృత్తి విద్యాకోర్సులకు మాత్రమే (PMSS వెబ్‌సైట్‌లో నోటిఫై చేసిన కోర్సులు) బీ టెక్, బీఈ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎడ్, బీబీఏ, బీ ఫార్మా, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల వారికి అవకాశం.
★ జేసీవో అండ్ అంతకంటే తక్కువ ర్యాంక్ గల వారి పిల్లలు అర్హులు.
★ బాలురకు నెలకు రూ. 2,500 చొప్పున ఏడాదికి రూ. 30వేలు,
★ బాలికలకు నెలకు రూ.3వేల చొప్పున ఏడాదికి రూ. 36వేలు ఇస్తారు.
★ కోర్సులో చేరిన మొదటి సంవత్సరమే స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
★ మొదటి సంవత్సరం దరఖాస్తు చేసుకోకుండా, రెండో ఏడాది దరఖాస్తు చేసుకుంటే పరిగణనలోకి తీసుకోరు.
★ మరిన్ని వివరాలను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా చూడవచ్చు...
                http://www.ksb.gov.in
                http://www.ksb.gov.in

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Prime Minister Scholarships for Students"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0