Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Your PAN card is invalid from September 1st…! If this is not done

సెప్టెంబర్ 1 నుండి మీ పాన్ కార్డ్ చెల్లదు…! ఇలా చేయకపోతే...

సెప్టెంబర్ 1 నాటికి ఆధార్‌తో అనుసంధానం కాని అన్ని పాన్ కార్డులను ప్రభుత్వం చెల్లదని ప్రకటించింది.
Your PAN card is invalid from September 1st…! If this is not done

 ప్రస్తుతమున్న 400 మిలియన్ పాన్ కార్డులలో 180 మిలియన్ల పాన్ కార్డులు  ఆధార్‌తో అనుసంధానం కాలేదు. ప్రస్తుత పాన్ కార్డులను ధృవీకరించడానికి మరియు ఉపయోగించడానికి ఖచ్చితంగా ఇకపై ఆధార్‌తో లింక్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. లేక పోతే రిటర్న్స్ దాఖలు చేయడానికి , పన్ను సంబంధిత లావాదేవీలకు వ్యక్తి గత గుర్తింపు వర్తించదు.
ఇప్పటికే పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకున్నట్టైతే...ఇకపై మీరు ట్యాక్స్ రిటర్న్‌ సమయంలో కేవలం ఆధార్ కార్డు నెంబర్ ఉదహరిస్తే...సరిపోతుందని ట్యాక్స్ నిపుణులు పేర్కొంటున్నారు.

ఎలా అనుసంధానం చెయ్యాలో ఈ వీడియో లో చూపించటం జరిగింది...అలా చేసేయ్యండి.
           VIEW THE VIDEO

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Your PAN card is invalid from September 1st…! If this is not done"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0