Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ananda Vedika Daily programmes 1st Class to 10th Class 26.09.2019.Thursday

Ananda Vedika Daily programmes 1st Class to 10th Class 26.09.2019.Thursday.
Ananda Vedika Daily programmes .
ఆనంద వేదిక కార్యక్రమాలు. 1 నుండి 10 తరగతులకు.
ఆనందవేదిక రోజువారీ కార్యక్రమాల వివరాలు 26.09.2019. గురువారం.
Ananda Vedika Daily programmes 1st Class to 10th Class 26.09.2019.Thursday

1వ లెవల్ 1,2తరగతులు
2వ లెవల్ 3,4,5 తరగతులు.

తేదీ 26.9.2019 గురువారం కృత్యం
కృత్య నిర్వహణ గురు శుక్రవారాలలో ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే...ఈవారంలో..గురువారం రోజున..కృత్యాన్ని నిర్వహించాము
శుక్రవారం న రోజు కృత్యాన్ని కొనసాగిస్తాము.
 విద్యార్థులు విన్నకథ లోని మౌళిక విలువల ఆధారంగా..కృత్యాల నిర్వహణ ఉంటుంది.ఆటలంత ఆనందంగా..
పాటలంత ఉత్సాహంగా .కృత్య నిర్వహణ జరిగేలా చూసే బాధ్యత ఉపాధ్యాయునిదే!
కృత్యము 1వ లెవెల్(1,2 తరగతులు)
 ఆటలు అభినయాలులు
ఉద్దేశ్యం;ఆటల ప్రాముఖ్యతను  లింగ వివక్షత ఉండకూడదు అనే...భావనపై విద్యార్థులలో..అవగాహన పెంపొందించుట.   
                 
కృత్యము..2వ లెవెల్(3,4,5 తరగతులు)
"అతిధి మర్యాద"
ఉద్దేశ్యము... విద్యార్థులు అనుభూతులను భావనలను అభివృద్ధి చెందించుట .
 ముందుగా ...

మైండ్ ఫుల్ యాక్టివిటీ (ఏకాగ్రత ప్రక్రియ)

  • మూడు నిమిషాలు చేయించాలి
  • సాధారణ శ్వాసలు
  • వాటి కొనసాగింపు
  • దీర్ఘ శ్వాసలు
  • వాటి కొనసాగింపు
  • తిరిగి సాధారణ శ్వాసలు
  • నెమ్మదిగా. కళ్ళు తెరవడం

 కృత్యం నిర్వహణ.
కరపత్రిక లో  1 వ లెవెల్ 2 వ లెవెల్ కృత్యములు .ఈరోజు నిర్వహించాలి
కార్యాచరణ సోపానాలు:
1 మరియు 2 వ లెవెల్స్ వారు ఇచ్చిన కరపత్రాలలో ఉన్నట్లు విద్యార్థులకు కృత్యాల నిర్వహించాలి.
విద్యార్థులందరూ..ఆనందవేదికలో పాల్గొనాలి.
ఉపాధ్యాయులకు సూచనలు:

  • ఇందులో...విద్యార్థులందరూ..పాల్గొన్నట్లు చూడాలి
  • ఉపాధ్యాయుడు వీలైతే  విద్యార్థులతో సహజంగా..స్వేచ్ఛగా..మాట్లాడేలా.. చేయాలి.
  • తరగతి వాతావరణం ఉల్లాసంగా ఉండే లా.. చూడాలి.
  • మౌనప్రక్రియ:

విద్యార్థులందరినీ... రెండు నిమిషాలపాటు కళ్ళు మూసుకొని కూర్చోమనాలి. కళ్ళు మూసుకొని ఉంచలేనట్లయితే...కళ్ళు తెరచి కిందకి చూడమనవచ్చు.
ఈ కృత్యాన్ని ఇంట్లో..తల్లి దండ్రులతోనూ...స్నేహితుల తోనూ చెప్పి వారితో కలసి ఉన్నప్పుడు సంతోషంగా..ఉండేవిధంగా మసలు కోవాలని విద్యార్థులకు తెలియజేయాలి

ధన్యవాదాలతో...
ఆనందవేదిక

          3వ లెవల్ (6,7,8 తరగతులు) 

4వ లెవల్ (9,10 తరగతులు) 



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ananda Vedika Daily programmes 1st Class to 10th Class 26.09.2019.Thursday"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0