Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Anandavedika Daily programmes Date 03/09/2019 Tuesday.

Anandavedika Daily programmes Date 03/09/2019 Tuesday.
Anandavedika Daily programmes Date 03/09/2019 Tuesday.

Anandavedika Daily programmes Date 03.09.2019 ఆనంద వేదిక  రోజు వారి  కార్యక్రమాలు....తేదీ : 03.09.2019 మంగళ వారం,1 నుంచి 10 తరగతుల కార్యక్రమాలు.

ఆనందవేదిక ఏకాగ్రత సాధనకు స్వాగతంతేదీ 03.09.2019,మంగళవారం

 లెవెల్ 1 మరియు 2
 1 నుండి 5 తరగతులకు

ఆనందవేదిక లో...ఏకాగ్రత సాధన కథలు కృత్యాలు భావ వ్యక్తీకరణలు 4 వ వారం పూర్తి చేసుకొని కృతకృత్యులైనాము.  మనపాఠశాలల్లో...అన్ని తరగతులకు చక్కగా..అమలుపరుస్తున్నాం
అనుభవపూర్వకంగా...మనంతెలుసు
కుంటున్నాం!విద్యార్థుల ఉత్సాహాన్ని కనులారా..చూస్తున్నాం.ఇదే ఉత్సాహం తో...ఉపాధ్యాయులంతా కలిసి నడిస్తే..భావితరానికి నవ నిర్మాతలమందించే వాళ్ళమవుతాం.అందుకు కావలసిన మార్గనిర్దేశం మరింత పటిష్టంగా ఉపాధ్యాయులమంతా...కలిసి ఆనంద వేదికను ఆటలంత ఆనందంగా పాటలంత ఆహ్లాదంగా విద్యార్థులకు అందిద్దాం!

3 వ లెవల్  కార్యక్రమాలు       6 నుండి 8 తరగతులకు


          


 4వ లెవెల్  కార్యక్రమాలు
9 మరియు 10 తరగతులు





Download copy

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Anandavedika Daily programmes Date 03/09/2019 Tuesday."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0