Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Anandavedika Daily programmes Saturday Date 07.09.2019

ఆనంద వేదిక రోజువారీ కార్యక్రమాలు తేదీ.07-09-19 శనివారం తరగతి గది నిర్వహణ కార్యక్రమం
Anandavedika Daily programmes  Saturday Date 07.09.2019

Anandavedika Daily programmes
 Date 07.09.2019
ఆనంద వేదిక రోజు వారి  కార్యక్రమాలు.
తేదీ : 07.09.2019  శనివారం,1 నుంచి 10 తరగతుల కార్యక్రమాల వివరాలు.
ఆనంద వేదిక( శుక్రవారం )
కార్యక్రమములు.

Level 1 (1/2 classes )and Level 2 (3/4/5 Classes)

ఆనంద వేదికకు స్వాగతం

         భావవ్యక్తీకరణ
1వ లెవెల్  -కృతజ్ఞతాభావం
2 వ లెవెల్-కృతజ్ఞతాభావం

       శని వారం తేదీ 7.9.2019

  • ముందుగా ..ఏకాగ్రత ప్రక్రియ.3 నిమిషాలు చేయించాలి.
  • సాధారణ శ్వాస తీసుకోవాలి.
  •  సాధారణ శ్వాసలు కొనసాగించాలి.
  • దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి.
  • దీర్ఘ శ్వాసలు కొనసాగించాలి.
  • తిరిగి సాధారణ శ్వాసకు రావాలి
  • పరిసరాలు గమనిస్తూ..
  • నెమ్మదిగా కళ్ళు తెరవాలి.
  • తదుపరి విద్యార్థులతో.. భావ వ్యక్తీకరణ చేయించాలి.

భావ వ్యక్తీకరణ:  సూచనలు..

  • వారం లో చివరి రోజున(6వ రోజు కార్యక్రమం) విద్యార్థులు తమ భావాలను పూర్తిగా వ్యక్తీకరించేలా..
  • .విద్యార్థులను ప్రోత్సహించాలి.
  • అందరి విద్యార్థుల సమాధానాలను అంగీకరించాలి.
  • ఏ ఒక్కరి భావాన్ని వ్యతిరేకించకూడదు.
  • గెలుపు ఓటమిలను ప్రస్తావించకూడదు.
  • ఆటలంతా ఆనందంగా ...పాటలంత ఆహ్లాదంగా ఆనంద వేదిక జరిగేలా..ఉపాధ్యాయులు చూడాలి.

వ్యక్తీకరణ ఉద్దేశ్యం..
************

1 వ   2 వ లెవెల్స్ వారు తమపట్ల తాము కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరచుట.

నిర్వహణా విధానము
1 వ లెవెల్ ..మౌఖిక వ్యక్తిగత వ్యక్తీకరణ 
2 వలెవెల్ ..మోఖిక వ్యక్తిగతవ్యక్తీకరణ.
నిర్వహణాసోపానాలు:
1 వ లెవెల్..2 వ లెవెల్ విద్యార్థులు
వారి వారి కరదీపికననుసరించి భావవ్యక్తీకరణ చేయాలి విద్యార్థులనుండి కృతజ్ఞతకు సంబంధించిన వ్యక్తీకరణను రాబట్టాలి.
సూచనలు:

  •   పిల్లలుస్వేచ్ఛగా.   .. తమభావాలను చెప్పుకొనుటకు అవకాశం ఇవ్వాలి
  • అవసరమైన చోట  ఉపాధ్యాయుడు సహకరించాలి.
  • విద్యార్థుల భావాలను వారి సొంత మాటల్లో..వ్యక్తీకరించడానికి ప్రాధాన్యతనివ్వాలి.
  • విద్యార్థులు వారి భావాలను వ్యక్తీకరించడానికి ఇబ్బంది పడితే వారిని గుర్తించి ప్రోత్సహించి విద్యార్థి చేసే మంచి పనులు  గొప్పవిషయాలను గుర్తు చేస్తూ వాటికి కృతజ్ఞత చెప్పేవిధంగా ఉపాధ్యాయుడు ప్రోత్సహించాలి.

ఉపయోగాలు,:

  • దీనివల్ల పిల్లల్లో..సమాజం పట్ల గౌరవ భావం కృతజ్ఞతాభావం పెంచుకుంటారు.
  • ఇతరుల పట్ల సమాజం పట్ల బాధ్యత పెరిగి మంచి వ్యక్తులుగా...తయారవుతారు.
  •  సమాజాన్ని ప్రేమించడం , ఆదరించడం సమాజ సభ్యునిగా ప్రతీ ఒక్కరు కర్తవ్యమని తెలుసుకుంటారు.


మౌన ప్రక్రియ : 
2 నిమిషాలు విద్యార్థులందరిని కళ్ళు మూసుకొని కూర్చోమనాలి. కళ్ళు మూసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే కళ్ళు తెరచి కిందికి చూడమనాలి.

3వ లెవెల్ 6,7,8 తరగతులు

4వ లెవెల్ 9,10 తరగతులు





SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Anandavedika Daily programmes Saturday Date 07.09.2019"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0