Central Election Commission Register your mobile number and voter card number on their website and include all your family members.
భారతీయుడుగా ఓటు కలిగివుండటం నా ప్రాధమిక హక్కు
https://www.nvsp.in/Account/Login ద్వారా website నందు లేదా మీ స్మార్ట్ ఫోన్ లో గల ప్లే స్టోర్ నుండి
https://play.google.com/store/apps/details?id=com.eci.citizen
అందరూ గుర్తు ఉంచుకోండి, ఈ అవకాశం కేవలం 30.09.2019 వరకు మాత్రమే
ఇట్టి వివరముల ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘము వారు దేశ స్థాయిలో ఉపయోగపడేలా కొత్త ఓటరు కార్డు నెంబర్ జారీ చేయబోతున్నారు మరియు భవిషత్ లో ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అట్టి దేశ స్థాయి స్మార్ట్ ఓటరు కార్డ్ నెంబర్ తో లింక్ చేయబోతున్నారు.
*GSRAO PETA TS KHAMMAM
నేను నా యొక్క మరియు నా కుటుంబ సభ్యుల ఓటు వివరములను www.nvsp.in సైట్ లో సరిచూసుకుని నిర్ధారించుకున్నాను.
మరి మీరు చూసుకున్నారా
లేకపోతే ఇప్పుడు క్రింది లింక్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘము వారి వెబ్ సైట్ నందు మీ యొక్క మొబైల్ నెంబర్ మరియు ఓటర్ కార్డు నెంబర్ నమోదు చేసుకొని మీ కుటుంబ సభ్యుల అందరి వివరములు అందులో చేర్చండి.
https://www.nvsp.in/Account/Login ద్వారా website నందు లేదా మీ స్మార్ట్ ఫోన్ లో గల ప్లే స్టోర్ నుండి
https://play.google.com/store/apps/details?id=com.eci.citizen
అందరూ గుర్తు ఉంచుకోండి, ఈ అవకాశం కేవలం 30.09.2019 వరకు మాత్రమే
ఇట్టి వివరముల ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘము వారు దేశ స్థాయిలో ఉపయోగపడేలా కొత్త ఓటరు కార్డు నెంబర్ జారీ చేయబోతున్నారు మరియు భవిషత్ లో ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అట్టి దేశ స్థాయి స్మార్ట్ ఓటరు కార్డ్ నెంబర్ తో లింక్ చేయబోతున్నారు.
NOTE
Verify & authenticate Voter ID details of you & your family members in www.nvsp.in OR in Voter Helpline Mobile App OR at CSC Centers.*GSRAO PETA TS KHAMMAM
0 Response to "Central Election Commission Register your mobile number and voter card number on their website and include all your family members."
Post a Comment