Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Digital Transactions


  • డిజిటల్ లావాదేవీలకు భరోసా
  •  విఫలమైతే సంస్థలు ఖాతాదారుకు రోజుకు రూ . 100 చెల్లించాలి 
  • అక్టోబరు 15 నుంచి అమలు : ఆర్జీఐ

ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణ పాయింట్ సేల్ యంత్రాల దగ్గర కార్డుతో చెల్లింపులు , ఆన్ లైన్లో నగదు బదిలీ సంద ర్బాల్లో . . లావాదేవీలు సక్రమంగా జరగకపోవడం ఇబ్బంది పెడుతోంది . ఖాతాలో నగదు డెబిట్ అయినా ఏటీఎం నుంచి రాకపోవడం , ఆన్లైలో బదిలీ చేసినప్పుడు మన ఖాతాలో డబ్బు కట్ అయి అవతలి వ్యక్తికి జమ రాకపోవడంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి . వీటి పరిష్కారానికి అదేమీ కచ్చితమైన మార్గదర్శకాలు జారీచేసింది . ఏటీఎం , కార్డ్ స్వైష్ , కార్డు ద్వారా నగదు బదిలీ , ఐఎంపీఎస్ , యూపీ , ఆధార్ , నేషనల్ ఆటోమేటెడ్ క్లియ రింగ్ హౌస్ , వాలెట్స్ ద్వారా చెల్లింపులు చేసినప్పుడు . . మన ఖాతా నుంచి డబ్బు కట్ అయి అవతలి వ్యక్తి , సంస్థకు చేరకపోతే నిర్దిష్ట గడువులోగా మళ్లీ నగదు మన ఖాతాకు చేరాలి . గడువు దాటితే , వినియోగదారునికి రోజుకు రూ . 100 చొప్పున జరిమానా చెల్లించాలని బ్యాంకులు , ఆర్థిక సంస్థ లకు నిర్దేశిస్తూ ఆదేశాలు జారీచేసింది . ఏ లావాదేవీ అయినా ఫెయిల్ అయినప్పుడు 15 రోజుల్లోపు ఆ మొత్తం తగి ఖాతాదారునికి చేరాల్సిం దేనని స్పష్టంచేసింది . కమ్యూనికేషన్ ఫెయిల్యూర్ , నగదు లభ్యత లేకపో వడం , టైం అవుట్ సెషన్స్ లాంటి వైఫల్యాలను వినియోగదారులపై రుద్ద కుండా ఆ బాధ్యతను బ్యాంకులే మోయాలని పేర్కొంది . దేశీయంగా జరిగే లావాదేవీలకు మాత్రమే ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని స్పష్టంచేసింది . ఈ కొత్త నిబంధనలు అక్టోబరు 15 నుంచి అమల్లోకి రానున్నాయి . గరిష్ఠ గడువు తర్వాత కూడా సమస్య తీరకపోతే . వినియోగదారులు రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలోని బ్యాంకింగ్ అంబుడ్డెకి ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది . 
 వినియోగదారు ఖాతా నుంచి డబ్బు కట్ అయినా ఏటీఎం నుంచి నగదు రాకపోతే లావాదేవీ జరిపిన రోజు నుంచి 5 రోజుల్లో ఆనగదు. ఆటోమేటికగా ఖాతాలోకి చేరాలి . లేకపోతే ఆరో రోజు నుంచి రోజుకు రూ 10 చొప్పన ఖాతాదారునికి బ్యాంకు జమచేయాలి . 

కార్డ్ నుంచి కార్డుకు నగదు బదిలీ 


  • కార్డ్ నుంచి నగదు డెబిట్  అయి ఇటు లక్షిదారుని ఖాతాలో జమకాపోతే ఆ నగదు ఒక ఆలోపు వాపస్రావాలి
  •  లేకపోతే ఆ మరుసటి రోజు నుంచి రోజుకు రూ . 100 జరిమానా కట్టాలి .

 పాయింటి ఆఫ్ సేల్ ( పీఓఎస్ ) : 


  • కార సెక్స్ చేసినప్పుడు డబ్బు డెబిట్ ఆయి మర్చెంట్ లొకేషన్ నుంచి కన్ఫర్మేషన్ రాకపోతే ( రిప్ ఆన రేట్ కాకపోతే ) ఆయిదురోజుల్లోపు ఆ డబ్బు ఖాతాదారునికి ఆటోమేటి కగా జమకావాలి 
  • లేకపోతే ఆరో రోజు నుంచి ఖాతాదారుకు రోజుకు 
  • రూ 100 జరిమానా చెల్లించాలి ఈ  కామర్స్ ద్వారా చేసిన లావాదేవీలకూ ఇదే నిబంధన వర్తిస్తుంది . 

 ఇమిడియట్ పేమెంట్ సిస్టం ( ఐఎంపీఎస్ ) : 

  • డబ్బు డెబిట్ అయింది కానీ అటువైపు వ్యక్తి ఖాతాలో జమకాకపోతే ఆ డబ్బు ఒకరోజులోపు ఆటోమేటిక్గా వాపస్ రావాలి లేదంటే మరుసటిరోజు నుంచి రోజుకు రూ . 100 జరిమానా 
  • యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ ( యూపీఐ ) చెల్లింపులకూ అదే వర్తి | సుంది . 
  • ఖాతా నుంచి నగదు డెబిట్ ఆయి మర్చెంట్ లోకేషన్ నుంచి ద్రువీక రణ రాకపోతే అయిదురోజుల్లో నగదు ఆటోమేటిక్గా వాపసురా వాలి . లేదంటే ఆరో రోజు నుంచి రోజుకు రూ . 100 జరిమానా

  ఆధార్ ఆధారిత చెల్లింపులు : 

  • ఖాతా నుంచి డబ్బు డెబిట్ అయి మర్చెంట్ లొకేషన్ నుంచి కన్ఫర్మేషన్ రాకపోతే 5 రోజుల్లో క్రెడిట్ అడ్జెస్ట్ మెంట్ చేయాలి .
  •  లేదంటే అయిదురోజుల తర్వాత రోజుకు రూ .100 చెల్లించాలి . 
  • ఖాతా నుంచి డెబిట్ అయిన సామ్ము అవతలి వైపున్న లబ్దిదారు ఖాతా లోకి జమకాకపోయినా ఇదే వర్తిస్తుంది . 
  •  ఆధార్ చెల్లింపులు జరిపినప్పుడు లబ్దిదారుని ఖాతాలో డబ్బు జమకా వడం ఆలస్యమైతే బెనిఫిషియరీ బ్యాంకు ఒక రోజులోపు ఆ మొత్తాన్ని వాపస్ చేయాలి . 
  • లేదంటే ఒకరోజు తర్వాతి నుంచి రోజుకు రూ 100 చొప్పున జరిమానా ,

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Digital Transactions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0