Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Government's decision to make ration cards portable.

Government's decision to make ration cards portable.
  • ఇక రేషన్ పోర్టబులిటీ
  • దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం 
  • కొత్తగా రేషన్ పోర్టబులిటీ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకురానున్న కేంద్రప్రభుత్వం 
  •  పైలెట్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ ఎంపిక 
  •  వలసలు వెళ్లే వారికి ఉపయోగం
Government's decision to make ration cards portable.


 రేషన్ షాపుల్లో నిత్యావసర సరుకులు తీసుకొనే తెలుపు రేషనకార్డు లబ్దిదారులకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వా లు ఒక శుభవార్తను అందించాయి . ఇకపై దేశంలో ఎక్క డైనా రేషన్ సరుకులు తీసుకునే అవకాశం కల్పించాయి . ఈ మేరకు రేషన్ పోర్టబులిటీ సదుపాయాన్ని అందు బాటులోకి తీసుకురానున్నాయి .ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని  కేంద్రం పైలెట్ ప్రాజెక్టును అమలు చేసేందుకు ఎంపిక చేసింది . ఇకపై ఈ పాస్ మెషీన్లలో బోటన వేలు పెట్టి ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు . జాతీయ ఆహార భద్రత చట్టం ప్రకారం తెలుపు కార్డు దారులకు ఈ అవకాశం కల్పించడం వల్ల కూలి పను లకు ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి సౌకర్యంగా ఉంటుంది .

లబ్దిదారులు ఎందరో . 

జిల్లాలో 1408 రేషన్ డిపోల పరిధిలో 7,12,703 తెలుపు రేవకార్డుదారులు ఉన్నారు . వీరిలో ఏఏవై కార్డుదారు లైన 84,883 మందిని ఆహార భద్రత చట్టం కిందికి చేర్చారు . వారందరికి రేషన్ డిపోల ద్వారా అందించే సరుకులకు అయ్యే ఖర్చును కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి . వీరంతా ఊళ్లలో ఉన్న కొద్దో గొప్పో పొలాలను సాగు చేసుకుని మిగిలిన కాలంలో వలస వెళ్లి జీవించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది . గతం లో రాష్ట్రంలో ఏ జిల్లాలోనైనా సరుకులు తీసుకునే అవ కాశం ఉండేది . కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఏపీతో పాటు తెలంగాణ , మహారాష్ట్ర బెంగహరు , చెన్నై ఏ ఇతర రాష్ట్రానికి వెళ్లినా వారికి రేషన్ తీసుకునే సదుపాయం కలుగుతుంది .

పైలెట్ ప్రాజెక్టుకు ఏపీని ఎంపిక చేసిన ప్రభుత్వం . .

 ఈ రేషన్ పోర్టబులిటీ సౌకర్యాన్ని అమలు చేసేందుకు పేద్ర ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ను ఓద్రం ఎంపిక చేసింది . దీంతో 13 జిల్లాల వాసులు దేశంలో ఎక్కడకు వెళ్లినా స్థానిక రేషనషాపుల్లో నరుకులు పొందొచ్చు . అక్టోబర్ నుంచి ఈ నిర్ణయం పూర్తిగా అందుబాటులోకి రానుంది . జిల్లా నుంచి మద్రాసు , బెంగళూరు , హైదరాబాద్ వెళ్లే వలస కూలీలకు ఈ పథకు బాగా ఉపయోగపడు తుంది . దీనిపై అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధం అవుతుంది

 మంచి నిర్ణయం . . 

దేశంలో ఎక్కడైనా రేషన్ తీసు కునే విధానాన్ని కల్పించడం గొప్ప నిర్ణయం , వలస కూలీలకు బాగా ఉపయోగపడుతుంది . కొత్త కార్డులు అవసరమైన కుటుంబాలు సాధికార సర్వేలో విడిగా సర్వే చేయించు కుంటే కొత్త కార్డు మంజూరు అవుతుంది . ఉమ్మడి కార్డు లో డిలీట్ చేసుకోవటం , సాధికార సర్వేలో ఉమ్మడిగా ఉంటే కారు కావాల్సిన వారు విడిగా సర్వే చేసుకోవాల్సి ఉంటుంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Government's decision to make ration cards portable."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0