Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Grama/Ward Sachivalayam

మూడేళ్లు చేయాల్సిందే . . !
తెరపైకి సరికొత్త నిబంధన .
హామీ పత్రాన్ని కోరుతున్న ప్రభుత్వం .
 గ్రూపు . డీఎస్సీ అభ్యర్థుల తర్జనభర్జన .
 జాబ్ చార్ట్తో భవిష్యత్ పై ఆందోళన.
Grama/Ward Sachivalayam

 మరో రోజులో కొలువుదీరనున్న సచివాలయ ఉద్యోగులకు ఇది నిజంగా పిడుగులాంటి వార్తే. ఉద్యోగాలలో చేరబోయే అభ్యర్థులు మూడేళ్లపాటు సర్వీసులో ఉంటామటూ లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలనే సరికొత్త నిబంధనను ప్రభుత్వం తెర పైకి తెచ్చింది . అలా హామీ ఇచ్చిన వారికే నియామక పత్రాలు అందజేయాలని కూడా నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది . రాష్ట్రవ్యాప్తంగా 166 లక్షల సచివాలయ ఉద్యోగాలకు గ్రూపు పరీక్షలతోపాటు ఉపాధ్యాయ నియామకం కోసం డీఎస్పీ రాసిన అభ్యర్థుల ఎంపికయ్యారు . డీజే - 2018 ప్రక్రియ పురోగతిలో ఉండగా , త్వరలో గ్రూపు పరీక్షల ఫలితాలు వెల్లడికానున్నాయి . మెరుగైన ఉద్యోగాలొస్తే వాటికే ప్రాధాన్యం ఇవ్వడం సహజమే . కానీ , అందుకు భిన్నంగా మూడేళ్లపాటు సర్వీసులో అటామని హామీ పత్రం ఇవాలనే షరతు విధించడంతో పలు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఇదోళన చెందుతున్నారు . గ్రామ , వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 306 నియామక పత్రాలను సీఎం వైఎస్ జగన్ ఇందజేయనున్నారు . ఈ నేపథ్యంలో ఒక్క రోజు ముందు సరికొత్త నిబంధనను ప్రభుత్వం తెపైకి తేవడంతో బ్యాగులు అయోమయానికి గురవుతున్నారు . ఏపీపీపీఎస్సీ గ్రూప పరీక్షలు , ఓ - 2018 పరీక్షలలో అర్హత పొందిన అభ్యర్థులకు శలనొప్పిగా మారింది . సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించిన ఒక తక్కువ సమ ఫలిగాడు , భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది . ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ - 2 పంచాయతీ కార్యదరి . గ్రూప్ - 2 మెయిన్స్టిటో అర్హత సాధించిన వారు , గ్రూప్ - 1 ప్రిలిమ్స్లో జరగ సాధిస్తామనే నమ్మకం ఉన్న అభ్యర్థులు సైతం సచివాలయాల ఉద్యోగాల్లో ప్రతిభ చూపారు . గాజా ఉద్యోగాలకు అర్హత పొందిన వారిలో ఏపీపీఎస్సీ , భర్తీ చేయడోచు 1 , 500 పోస్టులకు పరీక్షలు రాసిన వారే ఎక్కువగా ఉన్నారు . ముందస్తుగా సచివాలయ ఉద్యోగాల్లో అర్హత సాధించి , 4 తర్వాడ గ్రూప్స్ ఉద్యోగాలు పోటీ పడొచ్చనే ఆలోచనతో వ్యూహాత్మకంగా అభ్యర్థులు దరఖాస్తు చేశారు .

అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం.

 సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తర్వాత గ్రూప్స్ ఉద్యోగాలకు ఇరగ సాధిస్తే మంచి అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది . ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనతో అభ్యర్థులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది . డీఎస్సీ - 2018లో అర్హత పొందిన దాదాపు ఏడు వేల మందికి పైగా అభ్యర్థులలో కొందరు సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించారు . న్యాయపరమైన సమస్యల నేపథ్యంలో డీఎస్సీ - 2018 పోస్టుల నియామక ప్రక్రియ నత్తనడకన సాగుతోంది . తెలుగు , హిందీ బాలగేజీ పండిట్లు , స్కూల్ అసిస్టెంట్ల పోస్టులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అవి నిలిచిపోయాయి . ఇప్పటివరకు పీజీటీ , డీజీటీ పోస్యలకే ఎంపిక ప్రక్రియ పూర్తయింది . ఎస్టీడీల పరీక్షల నిర్వహణపైనా అనేక అనుమానాలున్నాయి . వాటనిట్ల దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది . గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు విడుదలైనప్పటికీ , కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ఉద్యోగాల భర్తీ జరగలేదు . దీంతో పెద్ద మొత్తంలో విడుదలైన సచివాలయ ఉద్యోగాలకు గ్రూప్స్ , డీఎస్సీ - 2018 జక్కరులు సైతం అర్హత సాధించినప్పటికీ , ప్రభుత్వ నిబంధనలతో వారంతా ఆందోళన చెందుతున్నాడు .

జనవరిలో కొత్త నోటిఫికేషన్లు.

వచ్చే ఏడాది జనవరిలో డీఎస్పీతోపాటు ఏపీపీఎస్సీ ద్వారా భారీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు జారీ కానున్నాయి . ప్రస్తుతం సచివాలయ పోస్టులకు ఎంపికైన వారిలో అర్హులు కు కొత్త ఉద్యోగాలకు పోటీ పడాలంటే ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవడం సాధ్యపడదు . సెలవు పెట్టి మరీ శిక్షణ పొడాల్సిందే . దీనికితోడు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం భారీగా దాను రూపొందించింది . ఈ నేపథ్యంలో సెలవు దొరకడం కూడా కష్టంగానే ఉండొచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నాడు . ఉద్యోగంలో ఒకసారి చేరి ఉషా అర్ధననడం దాదాపు కష్టమేనని నిపుణులు అంటున్నారు . ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఇదే పరిస్థితి ఎదురుకానుంది . కాగా ఎంపికైన సచివాలయ ఉద్యోగులకు రెండేళ్లపాటు ప్రొబేషన్ ఉంటుంది . ఈ కాలంలో వారికి రూ . 15 , 000 వేతనాన్ని చెల్లిస్తారు . ఆ తర్వాత ఎలాంటి రిమారులు లేని అభ్యర్థులను పర్మినెంట్ చేస్తారు . గ్రూప్స్ పరీక్షలకు ఎంపికైన వారికి ప్రారంభంలోనే ఇంతకంటే రెట్టింపు వేతనాలు రావడంతోపాటు అది రెగ్యులర్ ఉద్యోగ , ఉపాధ్యాయ పోస్టులకు ప్రారంభం నుంచే పర్మినెంట్ , పెద్ద మొత్తంలో వేతనాలున్నాయి . రాష్ట్రంలో ఐదేళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సజావుగా చేసందున చిన్నపాటి సచివాలయ ఉద్యోగాలకు భారీ స్థాయి పోటీ నెలకొంది . ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం నిబంధనలు పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Grama/Ward Sachivalayam"

Post a comment