How to get railway e-Ticket
రైల్వే ఈ టికెట్ పొందడం ఎలా
డిజిటల్ ఇండియా వైపు సమాజం పరుగులు తీస్తోంది . ఒకప్పుడు ఏదై నా పనులు కావాలంటే కాళ్లు ఈడ్చుకుంటూ వెళ్లాల్సి వచ్చేది . పని జరిగేంత వరకు అక్కడే పడిగాపులు కాసేవారు . నేడు ప్రతీదీ ఆన్లైన్ ద్వారా జరిగిపోతోంది . ఇంట్లోనే కూర్చొని క్షణాల్లో తమ పనిని పూర్తి చేసుకుంటున్నారు . ఇక రైళ్లలో ఎక్కడికైనా ప్రయాణం సాగించా లంటే బెర్తులను ముందుగానే రిజర్వు చేయిం చుకుంటాం . అయితే ప్రస్తుతం టిక్కెట్ పొంద డానికి రైల్వేస్టేషన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు . ఆన్లైన్లోనే వెబ్ సైట్ ద్వారా ఈ - టిక్కెట్టును తీసుకోవచ్చు .
ముందుగా రైల్వే వెబ్సైట్ www.irctc.co.in ను ఓపెన్ చేయాలి తరవాత పేరు , పాస్వర్డ్ ఎంటర్‌చేసి లాగిన్ అవ్వాలి . అప్లి కేషన్లో మరోసారి పేరు , పాస్వర్డ్ ఎంటర్ చేసి పూర్తి అడ్రసతో సబ్ మిట్ అనే చోట క్లిక్ చేయాలి . ప్లాన్ మైట్రావెల్ అండ్ టిక్కెట్స్ కాలమ్‌లు పూర్తి చేయాలి . ఈ కాలమ్‌లో రూట్స్ , ట్రైన్ , బెర్త్ , | టిక్కెట్ ధరను తెలుసుకుని పూర్తి చేయాలి . టిక్కెటికి డబ్బులు చెల్లించడానికి మేకింగ్ పేమెంట్ వద్ద క్లిక్ చేయాలి . డెబిట్‌కార్డు ఉన్న బ్యాంకు కాలం మెనుని క్లిక్ చేసి టిక్కెట్ బుక్ చేసుకోవాలి . ఈ - టిక్కెట్ బుక్ చేసేవారు రూ . 20 యూజర్ చార్జీని చెల్లించాలి . ఈ - టిక్కెట్ బుకింగ్ కు ఫాటో ఐడెంటిటీకార్డు వివరాలు తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది .

0 Response to "How to get railway e-Ticket"
Post a Comment