Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The policy of determining whether interest payments have been made on EPFO.

వడ్డీ చూసుకోండిలా ?
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ' ఈపీఎఫ్ఓ ' చందాదారుల ఖాతాల్లో త్వరలోనే వడ్డీ సొమ్ము జమకానుంది .
గత ఆర్థిక సంవ త్సరానికి ( 2018 - 19 ) గాను 6 . కోట్లకు పైగా పీఎఫ్ చందాదారు లకు తమ ఖాతాలోని సొమ్ము పై 8 . 65 శాతం వార్షిక వడ్డీ లభించనుంది .

ఆకౌంట్లో వడ్డీ సొమ్ము జమైందో లేదో తెలుసుకొనే విధానం 

ఈపీఎఫ్ఓ వెబ్ సైట్
  • www . epfindia . gov . in సైట్లోకి తాగిన్ అవండి.
  • హోమ్ పేజ్ లో ఎడమవైపు మూలన ఉన్న ' ఆవర్ సర్వీ సెస్ ' టాబ్లో ఫర్ ఎంప్లాయిస్ ' ఆప్షన్ ను ఎంచుకోండి
  •  మెంబర్ పాసబుక్ ఆప్షన్ పై క్లిక్ చేయండి మీ యూఏఎన్ నంబరు , పాస్వర్డ్తో లాగిన్కండి తద్వారా పీఎఫ్ అకౌంటీను యాక్సెస్ చేయడంతోపాటు ఖాతాలో ఆప్పటివరకు ఎంత సొమ్ము జమైందో తెలు సుకోవచ్చు . 

ఉమంగ్ యాప్ 

  • ఈపీఎఫ్ఓ ఉమంగ్ అనే మొబైల్ అప్లికేషన్ ( యాప్ ) ద్వారా ఖాతాలో సొమ్ము వివరాలతోపాటు పలు సేవలంది స్తోంది . 
  •  మీ స్మార్ట్ ఫోన్లోని ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఉమంగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఉమంగ్ యాపను ఓపెన్ చేసి ఈపీఎఫ్ఓను ఎంచు కోండి.
  •  ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్ ' ఆప్షన్ పై క్లిక్ చేయండి .
  • మీ ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు ' వ్వూ పాస్ బుక్ ఆపను క్లిక్ చేయండి మీ యూఏఎన్ నంబర్ ను ఎంటర్ చేసి ' గెట్ ఓటీపీ ' | ఆప్షన్ పై క్లిక్ చేయండి .
  •  మీ మొబైల్ నంబరుకు ఈపీఎఫ్ఓ నుంచి వచ్చిన ఓటీ పీని ఎంటర్ చేశాక లాగిన్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి .
  •  పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోదలిచే కంపెనీ మెంబర్ ఐడీని ఎంచుకోవాలి • 
  • తద్వారా పాస్బుక్ ను యాక్సెస్ చేయడంతోపాటు పీఎఫ్ బ్యాలెన్స్ను చెక్ చేసుకోవచ్చు . 
  • అయితే , యూఏ . ఎన్ యాక్టివేట్ అయి ఉండి , యూఏఎన్ మెంబర్ పోర్ట్ ల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే ఈ సేవ లను పొందగలరు . 

మిస్డ్ కాల్ లేదా ఎస్ఎంఎస్ 

  • కంప్యూటర్ లేదా మొబైల్లో ఇంటర్నెట్ సదుపాయం లేని వారు మిస్డ్ కాల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారానూ పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ ఎంతుందో తెలుసుకోవచ్చు . 
  • ఈపీఎఫ్ఓ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నంబరు నుంచి 01122901406 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది . 
  • ఆ తర్వాత ఈపీఎఫ్ఓ మీ మొబైల్ నంబరుకు బ్యాలెన్స్ వివరాలను ఎస్ఎంఎస్ రూపంలో పంపడం జరుగు తుంది . 
  • ఎస్ఎంఎస్ సర్వీసు కోసమైతే , మీ రిజిస్టర్ మొబైల్ నుంచి ఈపీఎఫ్ఓ అని టైప్ చేసి స్పేస్ ఇస్తూ యూఏఎన్ , ఎల్ఏఎన్ వివరాలు సైతం పొందుపరిచి , 7738299899 నంబరుకు పంపాల్సి ఉంటుంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The policy of determining whether interest payments have been made on EPFO."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0