Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CP Brown Telugu Competition for Students and Teachers of Tenth Class in Telugu States

సీపీ బ్రౌన్ తెలుగు పోటీలు పాఠశాల దశలోనే బాలబాలికలకు తెలుగు భాష , సాహిత్యంపై ఆసక్తి , గౌరవం పెంచేందుకు సీపీ బ్రౌన్ వార్షిక పాఠ శాలల తెలుగు పోటీలను నిర్వహిస్తున్నట్లు దాసుభాషితం వ్యవస్థాపకులు కొండూరు తులసీదాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు .
CP Brown Telugu Competition for Students and Teachers of Tenth Class in Telugu States

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు , ఉపాధ్యాయులు ఈ పోటీలో పాల్గొనవచ్చని సూచించారు . విజేతలకు రూ . లక్ష వరకు ఉమ్మడి బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించారు . ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం , రావి కొండలరావు , తనికెళ్ల భరణి , సుద్దాల అశో తేజ , ఇంద్రగంటి మోహన కృష్ణ , అనంత శ్రీరాం ఆమోదంతో డిసెంబరు రెండో వారంలో బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు . పోటీలో పాల్గొనేవారు రిజిస్టర్ చేసుకునేందుకు potee2019 అని టైప్ చేసి 99520 29498 కి వాట్సాప్ పంపితే లింకు పంపిస్తామని సూచించారు . వివరాలకు https : / / youtu . be / uAFY7D1WFzc యూట్యూబ్ లింకను సందర్శించవచ్చని తెలిపారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CP Brown Telugu Competition for Students and Teachers of Tenth Class in Telugu States"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0