Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

High interest online fix deposits

అధిక ఇంట్రెస్ట్ వచ్చే ఆన్లైన్ ఫిక్స్ డిపాజిట్లు.
High interest online fix deposits

ఫిక్స్ డిపాజిట్ ఇంట్రస్ట్ రేట్లు గత సంవత్సర కాలంలో బాగా పడిపోయాయి . బ్యాంకులు దాదాపు 8శాతం మించి ఇవ్వడం లేదు . అంతకంటే ఎక్కువగా ఇచ్చే బ్యాంకులు లేవు . అయితే బ్యాంకులు కాకుండా ఇతర ఆర్థిక సంస్థల గూర్చి ఆరా తీస్తే ఇక్కడ ఫిక్స్ డ్ డిపాజిట్ల వల్ల వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంది . బ్యాంకుల్లో ఎస్బీఐ ఒక్కటే మంచి ఇంట్రెస్ట్ ఇస్తుంది . పెట్టుబడిదారులు షార్ట్ మీడియం టర్మ్ ఫిక్స్ డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెడితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం .

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్ డిపాజిట్స్ ఆన్లైన్ 

బజాజ్ ఫైనాన్స్ ఆన్ లైన్లో ఫిక్స్ డిపాజిట్లకు ఆహ్వానిస్తుంది . నెక్స్ట్ ఆర్టిజిఎస్ ద్వారాడబ్బులను ట్రాన్స్ఫర్ చేయొచ్చు . 12 నుంచి 21 నెలల కాలంలో డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ శాతం వరకు వస్తుంది . అదే 24 నుంచి 35 నెలల వరకు అయితే ఇంట్రెస్ట్ రేట్ 8 . 05శాతం వరకు ఉంటుంది . ఆదే 38 నెలలు అయితే 8 . 35శాతం వరకు ఉంటుంది . బ్యాంకులతో పోలిస్తే ఈ ఆర్థిక సంస్థల నుంచి తీసుకుంటున్న ఇంట్రెస్ట్ రేట్ తక్కువేమి కాదు . బ్యాంకులు రానురాను ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తున్న నేపథ్యంలో ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు . పెట్టుబడిదారులు మీడియం టర్న్ ఇన్వెస్ట్ చేయొచ్చు . డిపాజిట్లకు ట్రిపుల్ ఎ రేటింగ్ వచ్చింది . . ఆంటే ఈ డిపాజిట్లు సురక్షితమైనవి అన్నమాట .

మహీంద్రా ఫైనాన్స్ 

మహీంద్రా ఫైనాన్స్ కూడా ఫిష్ డిపాజిట్లను ఆన్లైన్ ఆహానిస్తుంది . ఇక్కడఇంట్రెస్ట్ రేట్ 8 . 70 ఉంది . 33 నెలల డిపాజిట్ చేస్తే 9 . 33శాతం వస్తుంది . ఇది ఆకర్షణీయమైంది . నాలుగు నెలల వ్యవధి వరకు డిపాజిట్ చేసినప్పటికీ ఇంట్రెస్ట్ రేట్ 8 . 70శాతం వరకు వస్తుంది . గరిష్టంగా 2 . 40 వరకు వస్తుంది . ఈ డిపాజిట్లు కోటి రూపాయల లోపు వరకు పెట్టొచ్చు . వీటికి కూడా ట్రిపుల్ ఎరేటింగ్ వస్తుంది . ఇవి కూడా సురక్షితమైనవి .

ఎస్ బ్యాంక్

  ఎస్ బ్యాంక్కూడా ఆకర్షణీయ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది . 12 నెలలు డిపాజిట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ 7 . 85 శాతం వరకు ఉంది . ఇది ఏమాత్రం నష్టదాయకం కాదు . చాలా మటుకు ప్రభుత్వానికి చెందిన బ్యాంకులు తక్కువ ఇంట్రెస్టు ఇస్తున్నాయి . 8 . 08శాతం వరకు ఉంది . మీరు ఆన్ లైన్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు . తొమ్మిది నెలల నుంచి సంవత్సరం వరకు డిపాజిట్ చేసుకోవచ్చు . 7 . 15శాతం వరకు ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది .

ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ 

ఫిక్స్ డ్ డిపాజిట్లకోసం ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు . ఒక సంవత్సరం డిపాజిట్ కొరకు ఈ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్ 8శాతం వరకు ఇస్తుంది . 2 నుంచి 5 ఏళ్ల వరకు అయితే డిపాజిట్లకు 1 . 5 శాతం వరకు ఇంట్రెస్ట్ వస్తుంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "High interest online fix deposits"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0