Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How to Backup Your Android Phone data in Google drive

మీ ఆండ్రాయిడ్ ఫోన్ బ్యాక్అప్ ఇలా
మీ దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నట్లయితే అందులో ముఖ్యమైన డేటా మొత్తం ఏమాత్రం మిస్ కాకుండా బ్యాకప్ తీసుకోవడం చాలా మంచిది . ఎంత ఖరీదైన ఫోన్ అయినా రెండు , మూడేళ్ల తర్వాత సరిగా పనిచేయదు . కొన్నిసార్లు అది సడెన్‌గా పనిచేయడం మానేయొచ్చు . Googleడ్రైవ్లో విలువైన సమాచారం ఉంటే దానిని తిరిగి పొందలేకపోతామన్న భయం ఇకపై అనవసరం . డేటాని ముందుగానే బ్యాకప్ చేసుకోవడానికి అనేక మార్గాలున్నాయి . . అవేమిటంటే . . .
How to Backup Your Android Phone data

సెట్టింగ్స్ బ్యాకప్ 

  • మీ Android phone లో ఉన్న ముఖ్యమైన సెట్టింగ్స్ అన్నీ ఒకేచోట బ్యాకప్ తీసుకోవడం కోసం Google Driveలో ఒక ప్రత్యేకమైన సెట్టింగ్ అందిస్తోంది . 
  • దీనికిగాను మీరు చేయాల్సిందల్లా మీ ఫోన్లో Google డ్రైవ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని , అందులో బ్యాకప్ అనే విభాగంలోకి వెళ్లి Backup to Google Drive అనే ఆప్పన్ సెలెక్ట్ చేసుకోండి . 
  • అందులో భాగంగా మీ ఫోన్లో ఉన్న కాల్ హిస్టరీ , కాంటాక్ట్ , వైఫై పాస్వర్డ్లు , హోమ్స్ర్కీన్ అరేంజ్మెంట్ , ఎస్ఎంఎస్లు వంటి ముఖ్యమైనసెట్టింగ్స్ అన్నీ మీ Google , డ్రైవ్ అకౌంట్ లోకి బ్యాకప్ తీసుకోవడానికి ఇది అవకాశం కల్పిస్తుంది .

ఫొటోలు బ్యాకప్ 

ఫోన్లో ఉన్న ముఖ్యమైన ఫోటోలు అన్నీ బ్యాకప్ కావాలంటే , దీనికోసం Google Photos అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది . ఆటోమేటిక్ గా మీ ఫోన్లో ఎప్పటికప్పుడు తీసే ఫోటోలు అన్నీ మీ Google ఫొటోస్ అకౌంట్లోకి వాటంతటవే బ్యాకప్ అవుతుంటాయి . స్టోరేజ్ స్పేస్ ఆదా చేసుకోవటం కోసం వాటిని మీఫోన్లో | తొలగించుకోవచ్చు . క్లౌడ్లో అవి సురక్షితంగా ఉంటాయి .

 ఆండ్రాయిడ్ కాంటాక్ట్ 

మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ బ్యాకప్ తీసుకోవచ్చు . దీనికోసం అనేక అప్లికేషన్స్ Google Play Storeలో లభిస్తున్నాయి . వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే , మీ ఫోన్లోనే ఒక ప్రత్యేకమైన ఫైల్ రూపంలో కాంటాక్ట్స్ ను సేవ్ చేసుకోవచ్చు . అంతేకాదు , మీ ఫోన్లో సేవ్ చేసే అన్ని కాంటాక్టులు Google Contact9లోకి సేవ్ అయ్యేలానూ ఏర్పాటు చేసుకోవచ్చు లేదా ప్రత్యేకంగా గూగుల్ కాంటాక్ట్స్ అప్లికేషన్లో కూడా గూగుల్ ప్లే స్టోర్లో లభిస్తుంది .

టెక్స్ట్ మెసేజీలు

  •  ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఫోన్లో ఉన్న అన్ని టెక్స్ మెసేజ్లు ఆటోమేటిక్గా బ్యాకప్ తీయడం అంటే Google డ్రైవ్ ఒక ఆపన్ను అందిస్తున్న విషయం తెలిసిందే . 
  • దాంతోపాటు Google ప్లే స్టోర్లో SMS Backup & Restore అనే మరొక అప్లికేషన్ లభిస్తోంది .
  •  అదీ చాలా సమర్ధవంతంగా అన్ని టెక్స్ట్ మెసేజీలు బ్యాకప్ , రీస్టోర్ చేయగలుగుతుంది . 
  • వాట్సప్ సంస్థకు Google సంస్థతో ఉన్న ఒప్పందం ప్రకారం , ఫోన్లోని వాట్సాప్ మెసేజీలు , ఫోటోలు , వీడియోలు ఆన్నీ Google అకౌంట్లో ఆటోమేటిక్గా బ్యాకప్ అవుతాయి అన్న విషయం తెలిసిందే . 
  • పైన చెప్పుకున్న ఆప్లికేషన్స్ మాత్రమే కాకుండా , పూర్తిగా ఫోన్లో ఉన్న డేటా మొత్తాన్నీ ఒకే చోట బ్యాకప్ తీయాలంటే గనుక Gi Cloud అనే అప్లికేషన్ బాగా ఉపయోగపడుతుంది .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How to Backup Your Android Phone data in Google drive"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0