Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How To Biometric Aadhar Card Lock/unlock

ఆధార్ ను లాక్ చేసుకోవచ్చు . . ! !

మీ ఆధార్ వివరాలను ఎవరైనా దొంగిలిస్తున్నారని కానీ , దుర్వినియోగం చేస్తున్నారని కానీ అనుమానిస్తున్నారా ? అందుకే . . . ఎందుకైనా మంచిది . , మన జాగ్రత్తలో మనముండడం మంచిది . 
How To Biometric Aadhar Card Lock/unlock

కానీ ఎలా ? ఇందుకోసమే . . . ' యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 
( యూఐడీఏఐ ) ' ఓ కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది . . . . 
మీ ఆధార్ నంబర్ ను లాక్ , అన్ లాక్ చేసుకునే కొత్త సౌకర్యాన్నిఅందుబాటులోకి తెచ్చింది . ఒక వ్యక్తి ఆధార్ సంఖ్య గోప్యత , భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు యూఐడీఏఐ వెల్లడించింది . ఇక వివరాలిలా ఉన్నాయి . 

మన అధార్ నంబర్ ను లాక్ చేసే విధానం

మన అధార్ నంబర్ ను లాక్ చేసుకుంటే . . . ఆ తర్వాత మరే ఇతర అవసరాలకు ఎవరూ ఉపయోగించలేరు . ఉదా : జనాభా , బయోమెట్రిక్ లేదా వన్ టైమ్ పాస్వర్డ్ తదితర అంశాలు సహా ఇతరత్రా ప్రక్రియలకు ఆధార్ సంఖ్యను ఉపయోగించి చేయలేరు . ఆధార్ నంబర్‌ను అలాక్ చేసిన తర్వాత మాత్రమే గుర్తింపు అవసరాల కోసం ఉపయోగించవచ్చు . మీరు ఆధార్ నంబర్ ను లాక్ చేసే ముందు వర్చువల్ ఐడీని జనరేట్ చేసుకోవాలి . వర్చువల్ ఐడీని జనరేట్ చేసుకోకపోతే మీ ఆధార్ నంబర్ ను లాక్ చేయలేరు . మీరు యూఐడీఏఐ వెబ్ సైట్ నుండి లేదా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా మీ వర్చువల్ ఐడీని రూపొందించుకోవచ్చు . పూర్తి వివరాల కోసం తమ వెబ్ సైట్ www . uidai . gov . inలోకి వెళ్ళాలని యూఐడీఏఐ వర్గాలు వెల్లడించాయి . ఇక ఇంటర్నెట్ కు సౌకర్యం లేకపోతే లేదా మీరు యూఐడీఏఐ వెబ్ సైట్ ను యాక్సెస్ చేయలేకపోతే SMS ద్వారా మీ ఆధార్ నంబర్‌ను కూడా లాక్ / అలాక్ చేయవచ్చు . మీ మొబైల్ నంబర్ నుంచి 1947కు ఎస్సెమ్మెస్ పంపడం ద్వారా కూడా ఆధార్ నంబర్‌ను లాక్ / అన్లాక్ ఇలా చేసుకోవచ్చు 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How To Biometric Aadhar Card Lock/unlock"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0