Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Insurance is free if you have an SBI card.

SBIకార్డు ఉంటే బీమా ఉచితం.

మీ వద్ద స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ( ఎసిబిఐ ) అకౌంట్ ఉందా ? మీ ఆకౌంట్ కు డెబిట్ కార్డు తీసుకున్నారా ? మీ దగ్గర ఎస్బీఐ డెబిట్ కార్డు ఉంటే చాలు . మీకు ఉచితం గా ఇన్సూరెన్స్ లభిస్తుంది . ఎస్బీఐ ఇచ్చే కాంప్లి మెంటరీ ఇన్సూరెన్స్ ఇది . స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా కార్డులు బేసిక్ , ప్రీమియం అని రెండు రకాలుగా ఉంటాయి . ప్రీమియం డెబిట్ కార్డులపై పర్సనల్ యాక్సిడెంటల్ , పర్చేస్ ప్రొటెక్షన్ , లాస్ట్ కార్డ్ లయబిలిటీ లాంటి ఇన్సూరెన్స్ కవర్స్ లభిస్తాయి . ఎస్బీఐ గోల్డ్ , ఎస్బీఐ ప్లాటినం , ఎస్బీఐ ప్రైడ్ , ఎస్బీఐ ప్రీమియం , ఎస్బీఐ వీసా సిగ్నేచర్ డెబిట్ కార్డులపై ఈ ఇన్సూ రెన్స్ బెనిఫిట్స్ పొందవచ్చు . పర్సనల్ యాక్సి డెంటల్ ఇన్సూరెన్స్ నాన్ - ఎయిర్ : డెబిట్ కార్డుదారులకు ఈ ఇన్సూ రెన్స్ వర్తిస్తుంది . 
Insurance is free if you have an SBI card.

అది కూడా నాన్ - ఎయిర్ యాక్సిడెంటల్ డెత్ మాత్రమే . ఆంటే విమాన ప్రమాదం కాకుండా ఇతర ఏ ప్రమాదంలో చనిపోయినా ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది . పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూ రెన్స్ : విమాన ప్రమాదంలో చనిపోతే- మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది . అయితే అర్హత గల డెబిట్ కార్డు నుంచి మాత్రమే మీరు ఫ్లైట్ టిక్కెట్ కొని ఉండాలి . పర్సనల్ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పొందాలంటే గత 90 రోజుల్లో ఎటిఎం , పిఒఎస్ , ఇ - కామర్స్ ప్లాట్ ఫామ్స్ లో కనీసం ఒక్కసారైనా కార్డు ఉపయోగించి ఉండాలి . పర్చేస్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ : మీరు కొన్న వస్తువుల్ని ఎవరైనా కొట్టేసి నా , దోపిడీకి గురైనా , ఇంట్లో దొంగలు కాజేసినా , వాహనాల్లోంచి దొంగిలించినా ఇన్సూరెన్స్ వర్తి స్తుంది . మీరు వస్తువులు కొన్న 90 రోజుల వరకే ఇన్సూరెన్స్ ఉంటుంది . మీరు ఆ వస్తువు ల్ని అర్హతగల డెబిటార్డుల నుంచి కొనుగోలు చేసి ఉండాలి . పాడైపోయే వస్తువులు , నగలు , విలువైన రాళ్లకు బీమా వర్తించదు . లాస్ట్ కార్డ్ లయబిలిటీ : ఎవరైనా మీ డెబిట్ కార్డు దొంగిలించి ఆనధికారిక లావాదేవీలు జరిపితే పాలనీ కవర్ అవుతుంది . అయితే మీ కార్డు పోయిన తర్వాత అనధికారిక లావాదేవీకి రెండు రోజుల ముందు నుంచి ఏడు రోజుల తర్వాతి వరకు మీరు ఫిర్యా దు చేస్తేనే బీమా పొందొచ్చు . పిగానీ , ఒటిపి ద్వారా గానీ ఈ లావాదేవీలు జరిగినటైతే బీమా వర్తించదు . మీరు ఈ బీమా లాభాలు పొందాలం టే ఎసిబిఐ డెబిట్ కార్డు తరచూ ఉపయోగిస్తూ ఉండాలి . ఎస్బీతో రావాదేవీలు జరిపిన వాటికి మాత్రమే బీమా వర్తించేలా నిబంధనలు ఉన్నా యి . మీరు ఇతర కార్డులతో లావాదేవీలు జరిపి ఈ ఇన్సూ రెన్స్ కవర్ పొందలేరు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Insurance is free if you have an SBI card."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0