Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Issuing driving licenses will be held from January next year with the aim of reducing road accidents


  • జనవరి నుంచి ' సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ 
  • పకడ్బందీగా లైసెన్సుల జారీ ప్రక్రియ 
  • డ్రైవింగ్ టెస్ట్ మొత్తం వీడియో రికార్డింగ్ - 
  • రాష్ట్రంలో తొమ్మిది చోట్ల అధునాతన ట్రాక్ నిర్మాణం 
  •  టెండర్లు ఖరారు చేసిన రవాణా శాఖ - 
  • ట్రాక్ నిర్మాణానికి కేంద్ర సాయం రూ . 9 కోట్లు - 
  • రూ . 2 కోట్లు ఖర్చు చేయనున్న రాష్ట్రం

Issuing driving licenses will be held from January next year with the aim of reducing road accidents

 రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంగా వచ్చే ఏడాది జనవరి నుంచి డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియను పకర్బందీగా నిర్వహించనున్నారు . ఇందుకోసం సైంటిఫిక్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాన్లను ఏర్పాటు చేయనున్నారు . ఈ ఆటోమేషన్ విధానంలో జరిగే ఈ డ్రైవింగ్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధిస్తేనే లైసెన్సు దక్కుతుంది . డ్రైవింగ్ టెస్ట్ మొత్తం వీడియో రికార్డు ప్రక్రియ ద్వారానే జరుగు తుంది . వాహనాన్ని సరిగ్గా డ్రైవింగ్ చేయకుంటే మోటారు వెహికల్ ఇన్ స్పెక్టర్ కూడా లైసెన్సు జారి చేయలేదు . ఆటోమేషన్ విధానంలో లైసెన్సుల జారీ ప్రక్రియ గుజరాత్ , మహారాష్ట్ర , కేరళలో అమలవుతోంది . అక్కడ సాఫ్ట్ ట్రాక్ పేరుతో ఈ విధానం అమల్లో ఉంది . ఇప్పుడు ఏపీలో కూడా వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు .

ట్రాక్ ల నిర్మాణం ఇక్కడే . .

రాష్ట్రంలో మొత్తం తొమ్మది చోట్ల ఆధునా తన సైంటిఫిక్ టెస్ట్ ట్రాక్టర్లు నిర్మించడా నికి రవాణా శాఖ టెండర్లను ఖరారు చేసింది . ఒక్కో ట్రాకు రూ . కోటి ఖర్చుతో నిర్మించనున్నారు . కేంద్రం రూ . 9 కోట్లు సాయం చేయనుండగా , రాష్ట్ర ప్రభుత్వం రూ . 2 కోట్లు వెచ్చించనుంది . విశాఖపట్టణం , కాకినాడ , ఏలూరు , విజయవాడ , గుంటూరు , నెల్లూరు , తిరుపతి , కర్నూలు , ఆనంతపురంలలో ఈ ట్రాన్లు ఏర్పాటు కానున్నాయి .

ప్రస్తుతం లైసెన్సుల జారీ ఇలా . .


ప్రస్తుతం టూ వీలర్ , త్రీ వీలర్ , హెవీ , ట్రాన్స్పోర్ట్ వాహనాలు నడిపేందుకు లైసె స్టులు పొందాలంటే డ్రైవింగ్ ట్రాక్ మోటారు వెహికల్ ఇన్ స్పెక్టర్ , అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్ష జలో వాహనం నడపాల్సి ఉంటుంది . డ్రైవింగ్ పరీక్ష పాస్ కాకున్నా మోటారు వెహికల్ ఇన్ స్పెక్టర్ లైసెన్సు జారీ చేసే ఆమాశం ఉంది . మధ్య వర్తుల ద్వారా అక్రమాలు జరుగుతుంది.

ఆటో మేషన్ విధానంలో ఇలా . .

అధునాతనంగా ఏర్పాటు చేసే డ్రైవింగ్ టెస్ట్ బ్రాలో సెనార్లు , కెమెరాలు బిగింది . మొత్తం డ్రైవింగ్ పరీక్షను రికార్డ్ చేస్తారు . తాము డ్రైవింగ్ సరిగ్గా చేసి నా . . తమకు లైసెన్సు ఇవ్వలేదని దరఖాస్తు దారులు ఆరోపించ దానికి అవకాశం ఉండదు . ఎలాంటి అక్ర మాలకు , సిఫార్సులకు , ఆరోపణలకు ఆస్కారం ఉండదు . నిర్దేశిత నిబంధనల ప్రకారు డ్రైవింగ్ చేసిన వారికి లైసెన్సు వస్తుంది . దరఖాస్తుదారుడు కోరితే తన డ్రైవింగ్ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డు పుటేజీ ఇవ్వనున్నాడు .

ఆరోపణలకు తావుండదు 

రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఆ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ లకు కేంద్రం ఇవ్వనుంది . రూ . 2 కోట్లు టెండర్ల ప్రక్రియకు , రూ . 2 . 50 కోట్లు టెస్ట్ డ్రైవ్ ట్రాలకు వెచ్చించేలా రోడ్ సేఫ్టీ ఎట్టి క్యూటివ్ కమిటీ నిర్ణయించింది . వచ్చే ఏడాది నుంచి డ్రైవింగ్ శిక్షణా , తనిఖీ మొత్తం ఆటోమేటెడ్ విధానం ద్వారానే జరుగు తుంది . ఈ విధానంతో లైసెన్సుల జారీలో ఎలాంటి ఆరోపణలకు వివాదాలకు తావుండదు .
పీఎస్సార్ ఆంజనేయులు , రవాణా శాఖ కమిషనర్



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Issuing driving licenses will be held from January next year with the aim of reducing road accidents"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0