Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The state government has issued a permit to fill the vacancies of 9,674 village volunteers in various districts.

  • వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న 9, 674 గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..
  • ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ జారీకి అవకాశం..
  • నవంబర్1న నోటిఫికేషన్ జారీ..
  • 9,674 గ్రామ వలంటీర్ పోస్టుల భర్తీకి అనుమతి.

The state government has issued a permit to fill the vacancies of 9,674 village volunteers in various districts.


 ఖాళీగా ఉన్న గ్రామ వలంటీర్ల పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది . దీంతో ఖాళీగా ఉన్న 9 , 674 పోస్టుల భర్తీకి ఆయా జిల్లాల్లో కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేయొచ్చు . మొత్తం 1 , 92 , 964 గ్రామ వలంటీర్ల పోస్టులకు గాను 1 , 83 , 290 మంది విధులు నిర్వహిస్తు న్నారు . మిగిలిన 9 , 674 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు . జిల్లాల వారీగా ఆయా జిల్లాల్లో ఉన్న ఖాళీల సంఖ్యను బట్టి వేర్వే రుగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి . ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి . దరఖాస్తుల ఆహ్వానానికి నవంబర్ 1న నోటిఫికేషన్ జారీ చేయాలి . దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 10 వరకు గడువిచ్చారు . దరఖా స్తుల పరిశీలన 15లోగా , ఇంటర్వ్యూలను 16 నుంచి 20 వరకు నిర్వహిస్తారు . ఎంపికై నవారికి 22న సమాచారం పంపుతారు . వీరికి శిక్షణ 29 , 30 తేదీల్లో ఉంటుంది . డిసెంబర్ 1న పోస్టింగ్లు ఇస్తారు .


జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇలా...

★ శ్రీకాకుళం- 200
★ విజయనగరం- 823
★ విశాఖపట్నం -370
★ పశ్చిమ గోదావరి -590
★ తూర్పు గోదావరి- 1,861
★ కృష్ణా -453
★ గుంటూరు -919
★ ప్రకాశం -592
★ నెల్లూరు- 340
★ చిత్తూరు- 678
★ కడప -891
★ అనంతపురం -955
★ కర్నూలు- 976

*★ మొత్తం 9,648*


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The state government has issued a permit to fill the vacancies of 9,674 village volunteers in various districts."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0