Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Various toll pre-numbers — their details

Various toll pre-numbers — their details

వివిధ రకాల టోల్ ప్రీ నెంబర్లు-వాటి వివరాలు
అవసరానికో . . టోల్ ఫ్రీ !
Various toll pre-numbers — their details


 ఉపాధి హామీలో సందేహమా . . . . 18002004455 1 

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ స్థాయిలో నిత్యం ప్రజలకు సంబంధం కలిగిన పథకం . ఈ పథకం ద్వారా సకాలంలో పనులు కల్పించలేకపోయినా కూలిడబ్బులు సకాలంలో అందించకున్నా వేతనాల్లో తేడా వచ్చినా ఫిర్యాడు చేసేందుకు 18002004455 నంబర్‌కు ఫోన్ చేస్తే పరిష్కారం లభిస్తుంది . దీంతో పాటు వికలాంగుల ఫించనుకు సంబంధించిన సదరం ధ్రువీకరణ పత్రాలు , మహిళా సంఘాలకు సంబంధించిన ఆమ్ ఆద్మీ భీమా , అభయ హస్తం , పాలసీ దారులు మృతి చెందినప్పుడు తక్షణ సాయం కోసం ఈ నంబరు ఉపయోగించుకోవచ్చు .
 ఆపద , అవినీతి నిర్మూ లన . . ఇలా అవసరం ఏదైనా ఒక్క ఫోన్ కాల్ సాయం పొందవచ్చు . ప్రమాదాల నుంచి రక్షణ పొందాలన్నా . . . తోటివారికి సాయపడాలన్నా . . సెల్‌ఫోన్లో బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు . మేలు చేయాలన్న తపన ఉంటే చాలు అత్యవసర సమయాల్లో వివిధ శాఖల సేవలను పొందవచ్చు . 24 గంటల పాటు పని చేసే టోల్ ఫ్రీ నంబర్లపై కథనం . 

పోలీస్ సాయం కోసం డయల్ - 100 

సమాజంలో ఎక్కడ సంఘటన జరిగినా మొదటగా స్పదించేది పోలీసులే . ఈ నంబరు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి . అవసరమైనా సమ యాల్లో ఫోన్ చేసి పోలీసుల సాయాన్ని పొంద వచ్చు . ఎక్కడ ప్రమాదం పొంచి ఉన్నా . . . . అపరి చత వ్యక్తులు సంచరిస్తున్నా 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలి . 

అత్యవసర వైద్యా నికి 108 . . . 

ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగినా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతు న్నా . . . సత్వర వైద్య సేవల కోసం 108కి సమాచారం అందిం చాలి . ఈ నంబర్‌కు ఫోన్ చేసిన వెంటనే సిబ్బంది సంఘటన స్థలానికి వాహనంతో చేరు కొని ప్రాథమిక చికిత్స అందిస్తారు . మెరుగైన వైద్యం కోసం సమీప ఆస్పత్రికి తమ సర్వీసు వాహనంలో తీసుకెళ్తారు . ఈ నంబర్ సేవలు విస్తృతమైన నేపథ్యంలో అన్ని ప్రాంతాల ప్రజలకు 108 నంబర్ గుర్తుండిపోయింది .

ఆరోగ్యశ్రీ సేవల కోసం - 104 

ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సలు , ఆస త్రుల వివరాలను ఈ నంబర్ ద్వారా తెలుస కోవచ్చు . ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సలన సంబంధించి ఆసుపత్రి యాజమాన్యం నుం ! ఏమైనా సమస్యలు ఉత్పన్నమైనా . . వార అందించే సేవల్లో ఏమైనా లోపాలున్నా వెంట 104కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు . 

మీసేవ కోసం . . 1100 

మీ సేవ కేంద్రాల ద్వా రా అమలవుతున్న సేవ లను తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు డయల్ . చేయాలి . సిబ్బంది వెంటనే సమాచారం అందిస్తారు . మీ సేవ కేంద్రాల్లో సిటిజన్ చా ! ప్రకారం పనులు జరుగుతునాన్న . . . . అనధికారంగా ఎక్కువ రుసం వసూలు చేస్తున్న ఈ నంబర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయొచ్చు . సమస్యకు పరిష్కారం వెంటనే లభిస్తుంది . . అవినీతి నిర్మూలనకు . . 1064 ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే అధికారులు అవినీతికి పాల్పడితే వారి భరతం పట్టేందుకు 1064ను సంప్రదించాలి . బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు అక్క డకు చేరుకొని అవినీతి అధికారుల ఆగడాలను కట్టడి చేసేందుకు నిందితులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటారు .

 విద్యుత్ సమస్యల పరిష్కారానికి 180042555388 / 1912 

విద్యుత్ సమస్యల పరిష్కారానికి 180042555388 / 1912 టోల్ ఫ్రీ నంబర్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు . ఈ శాఖ అధికారులు విద్యుతర ఫరాలో అంతరాయం . కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు , లోవోల్టేజీ , ట్రాన్స్ ఫార్మర్ల లో సమస్య లు , ట్రాన్సకో అధికారుల పనితీరు తదితర ఫిర్యాదులను ఉన్నత అధికారులకు చేరవే సేందుకు ఈ నంబర్‌ను ఉపయోగించు కోవచ్చు . 

ఓటరు గుర్తింపు కార్డు కోసం 1950 . . .

 18 ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తి ఒక్కరికి ఓటు హక్కు ప్రధానం ఓటరుగా నమోదు తదితర వివరాలు తెలసుకోవడానికి 1950 టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేశారు . కొత్తగా ఓటరు లిస్టులో పేరు ఎలా నమోదు చేసుకోవాలి . జాబితాలో సవర ణ , ఓటరు గుర్తింపునకు ఆధార్ పత్రం అనుసం ధానంపై సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఈ నంబర్‌ను సంప్రదిస్తే నివృత్తి చేస్తారు . 

ఆధార్ కోసం . . . 1947 . . . - 

ప్రస్తుతం ఆధార్ కార్డు లేనిదే ఏ పని జరగడం లేదు . ఆధార్ లేనివారు దానిని పొందడానికి , సరైన వివరాలు తెలుసుకోవడానికి ఉచితంగా 1947కు ఫోన్ చేయవచ్చు .

 రైల్వే సమాచారం కోసం . . 189 

సమీప రైల్వే స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల వివరాలు , రాకపోకల సమాచారం తెలుసుకునేందుకు 139కి ఫోన్ చేస్తే వివరాలు లభిస్తాయి . ప్రయాణంలో మరుగు దొడ్ల సమ స్యనాసిరకం ఆహారం వంటి సమస్యలపై ఈ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు .

బేటీ బచావో . . . బేటీపడావో 18001801072  

ఆడిపిల్లల జంగారు భవిష్యత్తు కోసం ప్రధాని నరేంద్ర మోదీ 2015 జనవరి 22న బేటీ బచావో . . బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారం భించారు . బాలికల చదువు ఆర్థిక అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభించింది . ఈ పథకం గురించి తపాలా కార్యాలయంలో ఖాతా విధానం . పథక వివరాల కోసం 18001801072ను సంప్రదించవచ్చు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Various toll pre-numbers — their details"

Post a comment